భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: fi:Anusandhān evaṃ Vikās Sangaṭhan
చి యంత్రము కలుపుతున్నది: fr:Defence Research and Development Organisation
పంక్తి 12: పంక్తి 12:
[[bn:প্রতিরক্ষা গবেষণা ও উন্নয়ন সংগঠন]]
[[bn:প্রতিরক্ষা গবেষণা ও উন্নয়ন সংগঠন]]
[[fi:Anusandhān evaṃ Vikās Sangaṭhan]]
[[fi:Anusandhān evaṃ Vikās Sangaṭhan]]
[[fr:Defence Research and Development Organisation]]
[[mr:डिफेंस रिसर्च अँड डेव्हलपमेंट ऑर्गेनायझेशन]]
[[mr:डिफेंस रिसर्च अँड डेव्हलपमेंट ऑर्गेनायझेशन]]
[[ms:Pertubuhan Pembangunan dan Penyelidikan Pertahanan]]
[[ms:Pertubuhan Pembangunan dan Penyelidikan Pertahanan]]

08:55, 11 అక్టోబరు 2010 నాటి కూర్పు

ఢిల్లీలో డీ.ఆర్.డీ.ఓ. కేంద్రీయ కార్యాలయం

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (Defence Research and Development Organisation) భారత ప్రభుత్వంలో రక్షణ శాఖకు చెందిన ప్రముఖ సంస్థ. ఆంగ్లంలో దీనిని సంక్షిప్త రూపంలో "డీ.ఆర్.డీ.ఓ." (DRDO) అని సంబోధిస్తారు. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు అభివృధ్థి విభాగము పరిధి లోనిది.

దేశవ్యాప్తంగా డీ.ఆర్.డీ.ఓ.కు 51 పరిశోధనాలయాలున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి. మొత్తం డీ.ఆర్.డీ.ఓ. సంస్థలో 5,000 పైగా సైంటిస్టులు, మరియు షుమారు 25,000 మంది సహాయక సిబ్బంది ఉన్నారు.