గొలుసు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: simple:Chains |
చి యంత్రము కలుపుతున్నది: zh:链 |
||
పంక్తి 46: | పంక్తి 46: | ||
[[sv:Kedja]] |
[[sv:Kedja]] |
||
[[vi:Xích]] |
[[vi:Xích]] |
||
[[zh:链]] |
06:45, 16 అక్టోబరు 2010 నాటి కూర్పు
గొలుసు (Chain) ఒక విధమైన గృహోపకరణము మరియు ఆభరణము.
ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు.
రకాలు-ఉపయోగాలు
- కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
- ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
- సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
- సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.