అదృష్టదీపక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+బొమ్మ
పంక్తి 36: పంక్తి 36:
#అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
#అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
#తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
#తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
#రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008
#రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008)
#9.అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి కొండేపూడి శ్రీనివాస రావు సాహితీ పురస్కారం(2010)

#10హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘‘సృజనాత్మక సాహిత్యం’’లో కీర్తి పురస్కారం(2010)


== ప్రముఖుల అభిప్రాయాలు ==
== ప్రముఖుల అభిప్రాయాలు ==

13:01, 22 అక్టోబరు 2010 నాటి కూర్పు

అదృష్టదీపక్

కవి : అదృష్టదీపక్


పుట్టినరోజు : 18జనవరి 1950

చదువు : ఎమ్.ఎ.

వృత్తి : చరిత్ర అధ్యాపనం

ప్రవృత్తి :హేతువాది సాహిత్యం, నాటకాలు, సినిమాలు

తల్లితండ్రులు : సత్తి సూరమ్మ, బంగారయ్య

అచ్చయిన పుస్తకాలు

కోకిలమ్మ పదాలు 1972

అగ్ని 1974

సమరశంఖం 1977

ప్రాణం 1978

అడవి 2008 (1978-2008 మధ్యలో అచ్చయినవి, ప్రసారమైనవీ)

సంపాదకత్వం : చేతన (అరసం కవితా సంకలనం)

అవార్డులూ రివార్డులూ

  1. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ద్వారా ‘నేటిభారతం’ చిత్రంలో ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ గీతానికి ఉత్తమ గేయ రచయితగా మద్రాసులో ‘కళాసాగర్’ అవార్డు (1984)
  2. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ద్వారా రాష్ట్రప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు (2003)
  3. విశాలాంధ్ర ప్రచురణాలయం స్వర్ణోత్సవ వేడుకలలో కవిసత్కారం (2003)
  4. రామచంద్రపురం మోడరన్ ఫౌండేషన్ వారి ‘కళానిధి’ అవార్డు మరియు సాహితీ పురస్కారం (2004)
  5. రావులపాలెం సి.ఆర్.సి. నాటక పరిషత్ కళాప్రాంగణంలో సినీ నటుడు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి సారధ్యంలో పౌరసన్మానం మరియు ఉగాది పురస్కారం (2004)
  6. అనపర్తిలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ కె. ఆర్. సురేష్ రెడ్డి, రాష్ట్రమంత్రి శ్రీ జక్కంపూడి రామమోహనరావుల ద్వారా ఎస్.బి.ఎస్.ఆర్ కళాపీఠంవారి సాహితీ పురస్కారం (2004)
  7. తూర్పు గోదావరి జిల్లా అధికార భాషా సమీక్షా సంఘ సభ్యునిగా నియామకం ( 2006)
  8. రాష్ట్రప్రభుత్వం రాజమండ్రిలో నిర్వహించిన నంది నాటకోత్సవాలలో అభినందన సత్కారం(2008)
  9. 9.అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖ ఆధ్వర్యంలో అమరజీవి కొండేపూడి శ్రీనివాస రావు సాహితీ పురస్కారం(2010)
  10. 10హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘‘సృజనాత్మక సాహిత్యం’’లో కీర్తి పురస్కారం(2010)

ప్రముఖుల అభిప్రాయాలు

..........................సామాజిక సమస్యలకు ప్రతిస్పందించే హృదయ సౌకుమార్యంవుంది అదృష్టదీపక్ కు. తన అనుభూతులకు కవితారూపం యిచ్చే నేర్పుకూడావుంది యితనికి.... . -రాచమల్లు రామచంద్రారెడ్డి

...... అదృష్టదీపక్ కు తన లక్ష్యం యేమిటో, దాన్ని యెలా సాధించాలో తెలుసు. వర్తమాన సమాజం పట్ల తీవ్ర అసంతృప్తి అంతరంగంలో ప్రజ్వలిస్తున్నా దాన్ని వ్యక్తీకరించడంలో ఎంతో నిగ్రహాన్ని ప్రదర్శిస్తాడు. "అక్షరాల రెక్కలు విప్పుకుని " "కన్నీళ్ళు కవిత్వంగా" మారుతాయంటాడు."కొడిగట్టిన ఆశను కొత్తకోరికలతో తిరిగి రగిలించు" అంటూ భవిష్యత్తు పట్ల అనంతమైన ఆశను ప్రకటిస్తాడు అదృష్టదీపక్. .......-గజ్జెల మల్లారెడ్డి

అదృష్టదీపక్ సముద్రాన్ని కమండలంలో ఇమిడ్చిన ఋషిలాగ...పైకి కనపడడు! ఆయనో చల్లని అగ్నిపర్వతం! వెచ్చని హిమాలయం! గులాబీలా కనిపించే విచ్చుకత్తి! మొగలిరేకులా అనిపించే మల్లెపువ్వు! ఆయన తక్కువే రాస్తాడు...ఎక్కువగా గుర్తుండి పోయేలాగ! ఆయనెప్పుడూ వీరబాహుడిలాగ - భుజాన కుండొకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎవరన్నా అభిప్రాయం అడిగితే - నిర్మొహమాటంగా ఆ కుండని మొహాన్న భళ్ళున కొడతాడు! నిజం చెప్పటం ఆయనకిష్టం. దానివల్ల ఆయన చాలా దెబ్బలు తినిఉండొచ్చు కానీ- ప్రతిదెబ్బా ఆయన పాలిట ఓ గోల్డ్ మెడల్ కదా! ఎంచేతంటే వీరుణ్ణి ఎప్పుడైనా గాయాలతోనేగదా గుర్తించాలి!.......— -తనికెళ్ళ భరణి.
ఇంతమంది శత్రువుల్ని సంపాదించుకున్న అదృష్టదీపక్ ను ఇలాగే ఉండమని అభినందిస్తున్నాను...బ్నిం
అదృష్టదీపక్ మంచి కవిమాత్రమే కాదు. నిజాయితీగల విమర్శకుడు కూడా అని అర్ధమవుతోంది.నిబద్ధత ముసుగులో ఉన్న కవులూ, రచయితలూ చాలామంది ఉన్నారు. కాని అదృష్టదీపక్ లోపలా, బయటా కూడా నూటికి నూరుపాళ్ళూ నిబద్ధుడైన రచయిత!.....ద్వా.నా.శాస్త్రి


మూలం :అదృష్టదీపక్ రచన `దీపకరాగం' గమనిక :అదృష్టదీపక్ బొమ్మ :DSC00618-1.JPG"