అగ్ని (నిప్పు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ie:Foy |
|||
పంక్తి 110: | పంక్తి 110: | ||
[[ia:Foco]] |
[[ia:Foco]] |
||
[[id:Api]] |
[[id:Api]] |
||
[[ie:Foy]] |
|||
[[io:Fairo]] |
[[io:Fairo]] |
||
[[is:Eldur]] |
[[is:Eldur]] |
03:24, 25 అక్టోబరు 2010 నాటి కూర్పు
ఇతర వాడుకల కొరకు, అగ్ని (నిప్పు) (అయోమయ నివృత్తి) చూడండి.
అగ్ని లేదా అగ్గి (Fire) పంచభూతాలలో ఒకటి.
రసాయన చర్య
అగ్ని జ్వాల ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక పదార్ధాలు, ఆక్సిజన్ మరియు కావలసినంత వేడి. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.
అగ్నికి సాధారణమైన కారణాలు:
- స్పార్క్
- విస్ఫోటం
- వండటానికి వాడే ఓవెన్, స్టౌ మొదలైనవి.
- అగ్గిపుల్ల, లైటర్, సిగరెట్.
- తీవ్రమైన వేడిమి, సూర్యరశ్మి, బల్బులు.
- యంత్రాల నుంచి రాపిడి, వంటగ్యాస్.
అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము మరియు ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.
అగ్నిని ఆర్పడానికి ఈ మూడు మూలపదార్ధాలని తొలగించడం ముఖ్యమైనది. అందరికీ తెలిసిన పద్ధతిలో అగ్ని మీద నీరు జల్లడం వల్ల అక్కడి వేడిని తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కార్బన్ డై ఆక్సైడ్ వాడడం వల్ల ఆక్సిజన్ ను తొలగిస్తున్నాము.
వర్గీకరణ
అగ్ని రకాలు | యూరోపియన్ / ఆస్ట్రేలియన్ వర్గీకరణ | అమెరికా వర్గీకరణ |
---|---|---|
కర్రలు, గుడ్డలు, రబ్బరు, కాగితం మరియు కొన్ని రకాల ప్లాస్టిక్ వంటి ఘనపదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి A | తరగతి A |
పెట్రోలు, కిరోసిన్, కొవ్వు మరియు ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి B | తరగతి B |
మీథేన్, ప్రొపేన్, బ్యూటేన్, హైడ్రోజన్ వంటి వాయు పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి C | |
సోడియమ్, పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఘన లోహాల వల్ల కలిగే అగ్ని. | తరగతి D | తరగతి D |
A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, విద్యుత్ పరికరాలు, వైర్లు మరియు ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని. | తరగతి E | తరగతి C |
వంటల్లో వాడే కొవ్వు మరియు నూనె వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని. | తరగతి F | తరగతి K |
ఇవి కూడా చూడండి
- పంచాగ్నులు = పంచ + అగ్నులు గురించి చూడండి.
- అగ్ని ప్రమాదాలు
- అగ్నిపర్వతం
- అగ్నిహోత్రము
- అగ్ని (దేవుడు)