భారతదేశంలో సెక్యులరిజం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{{పరిచయం}} మూస పెట్టాను
పంక్తి 3: పంక్తి 3:
[[భారత దేశం]]లో [[సెక్యులరిజం]] చాలా వివాదాస్పద అంశంగా మారింది. సెక్యులర్ రాజ్యాలుగా ప్రకటించుకున్న చాలా దేశాలు మతాన్ని రాజ్యం నుంచి వేరు చెయ్యగా మన దేశంలో మాత్రం అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వడమే సెక్యులరిజం అని నమ్మించడం జరుగుతోంది.

==హిందువుల విమర్శలు==
==కుహనా లౌకికతత్వం పై హిందువుల విమర్శలు==
ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో మైనారిటీలైన ముస్లింలు మరియు క్రైస్తవుల వోటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతోందని విమర్శ. భారత దేశంలో 85% హిందువులన్నా భారత ప్రథానమంత్రి మన్మోహన్ సింగ్ ముస్లింలు మాత్రమే భారతదేశ వనరులకు మొదటి హక్కుదారులు అనడంలోనే భారతదేశం లోని లౌకికతత్వం ఎటువంటిదో తేటతెల్లమౌతోంది. రామ జన్మస్థానం అయిన బాబ్రీ మసీదుని కూల్చినందుకు ఒకటికి పదిసార్లు యావత్ భారత మీడియా హిందువులపై ఒంటికాలిపై లేస్తుంది కానీ ఒక్కరు కూడా వేల సంఖ్యలో ముస్లింలు కూల్చిన హిందూ మందిరాలపై పెదవి విప్పరు. కాశ్మీరు నుండి ఏకంగా ఐదు లక్షల హిందువులని గెంటివేసినా ఇప్పిటికీ వారిని తిరిగి పంపే చర్యలు చేపట్టలేదు. భారత దేశంలో హిందువులకి మాత్రమే లౌకికతత్వంతో ఉండాలని మిగిలిన వారు ఇతర మతాలని ఎన్ని తిట్లు తిట్టినా పట్టించుకోని దుస్థితి. హిందూ మతాన్ని కించపరుస్తూ అనేక చిత్రాలకి విపరీతంగా ప్రచారం కల్పిస్తారు, అవార్డులు ఇస్తారు కానీ ఇతర మతాలపై కాస్త విమర్శ వచ్చినా అది నిషేధానికి గురౌతుంది. ఇందుకు ఉదాహరణ ది డావిన్సీ కోడ్ అనే చిత్రాన్ని నిషేధించడమే. హిందూ వ్యతిరేక రచనలు చేసిన వారికి అవార్డులు తామరతంపరగా వచ్చి పడతాయి. ఉదాహరణకి ద్రౌపది పై అత్యంత హేయమైన పుస్తకం రాసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఉత్తమ రచనగా అవార్డు ప్రకటించారు. ఈ పుస్తకంలో ఏకంగా వావి వరసలు కూడా మరచి వాక్యాలు రాసినప్పటికీ కేంద్ర సాహిత్య అకాడమీ వారికి ఇది అత్యుత్తమ రచనగా గోచరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో మైనారిటీలైన ముస్లింలు మరియు క్రైస్తవుల వోటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతోందని విమర్శ.

==నాస్తికుల విమర్శలు==
==నాస్తికుల విమర్శలు==

15:19, 25 అక్టోబరు 2010 నాటి కూర్పు

భారత దేశంలో సెక్యులరిజం చాలా వివాదాస్పద అంశంగా మారింది. సెక్యులర్ రాజ్యాలుగా ప్రకటించుకున్న చాలా దేశాలు మతాన్ని రాజ్యం నుంచి వేరు చెయ్యగా మన దేశంలో మాత్రం అన్ని మతాలకి ప్రాధాన్యత ఇవ్వడమే సెక్యులరిజం అని నమ్మించడం జరుగుతోంది.

కుహనా లౌకికతత్వం పై హిందువుల విమర్శలు

ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో మైనారిటీలైన ముస్లింలు మరియు క్రైస్తవుల వోటు బ్యాంక్ రాజకీయాలు నడుపుతోందని విమర్శ. భారత దేశంలో 85% హిందువులన్నా భారత ప్రథానమంత్రి మన్మోహన్ సింగ్ ముస్లింలు మాత్రమే భారతదేశ వనరులకు మొదటి హక్కుదారులు అనడంలోనే భారతదేశం లోని లౌకికతత్వం ఎటువంటిదో తేటతెల్లమౌతోంది. రామ జన్మస్థానం అయిన బాబ్రీ మసీదుని కూల్చినందుకు ఒకటికి పదిసార్లు యావత్ భారత మీడియా హిందువులపై ఒంటికాలిపై లేస్తుంది కానీ ఒక్కరు కూడా వేల సంఖ్యలో ముస్లింలు కూల్చిన హిందూ మందిరాలపై పెదవి విప్పరు. కాశ్మీరు నుండి ఏకంగా ఐదు లక్షల హిందువులని గెంటివేసినా ఇప్పిటికీ వారిని తిరిగి పంపే చర్యలు చేపట్టలేదు. భారత దేశంలో హిందువులకి మాత్రమే లౌకికతత్వంతో ఉండాలని మిగిలిన వారు ఇతర మతాలని ఎన్ని తిట్లు తిట్టినా పట్టించుకోని దుస్థితి. హిందూ మతాన్ని కించపరుస్తూ అనేక చిత్రాలకి విపరీతంగా ప్రచారం కల్పిస్తారు, అవార్డులు ఇస్తారు కానీ ఇతర మతాలపై కాస్త విమర్శ వచ్చినా అది నిషేధానికి గురౌతుంది. ఇందుకు ఉదాహరణ ది డావిన్సీ కోడ్ అనే చిత్రాన్ని నిషేధించడమే. హిందూ వ్యతిరేక రచనలు చేసిన వారికి అవార్డులు తామరతంపరగా వచ్చి పడతాయి. ఉదాహరణకి ద్రౌపది పై అత్యంత హేయమైన పుస్తకం రాసిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఉత్తమ రచనగా అవార్డు ప్రకటించారు. ఈ పుస్తకంలో ఏకంగా వావి వరసలు కూడా మరచి వాక్యాలు రాసినప్పటికీ కేంద్ర సాహిత్య అకాడమీ వారికి ఇది అత్యుత్తమ రచనగా గోచరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

నాస్తికుల విమర్శలు

ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో నడుపుతున్న వోటు బ్యాంక్ రాజకీయాలను నాస్తికుల కూడా విమర్శితున్నారు. ఇలాంటి రాజకీయల వల్ల మెజారిటీలు మరియు మైనారిటీల మధ్య విభేదాలు ఏమాత్రం తొలగవని వీరు అభ్యంతరం చెపుతున్నారు. ఉదాహరణ: ప్రపంచంలోని ఏ ముస్లిం దేశంలోనూ హజ్ యాత్రకు సబ్సిడీలు ఇవ్వరు. సెక్యూలర్ దేశమని చెప్పుకునే భారత దేశంలో ఇలాంటి వాటిని అధికారికంగా ప్రోత్సహించడం చాలా హాస్యాస్పదం అని నాస్తికుల విమర్శిస్తున్నారు.