వైశాఖమాసము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 41: పంక్తి 41:
|-
|-
|[[వైశాఖ శుద్ధ పూర్ణిమ]]
|[[వైశాఖ శుద్ధ పూర్ణిమ]]
|[[మహావైశాఖి ]]
|[[మహావైశాఖి]]
|[[బుద్దావతార జయంతి]]
|[[అన్నమయ్య]] జయంతి
|[[అన్నమయ్య]] జయంతి
|-
|-

13:35, 28 అక్టోబరు 2010 నాటి కూర్పు

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

వైశాఖ మాసము తెలుగు సంవత్సరంలో రెండవ నెల. పౌర్ణమి రోజున విశాఖ నక్షత్రము (అనగా చంద్రుడు విశాఖ నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఆ నెల వైశాఖము. దానాలు ఇవ్వడానికి వైశాఖ మాసాన్ని ప్రశస్తమైన మాసంగా పురాణాలలో చెప్పడం జరిగింది.

పండుగలు

వైశాఖ శుద్ధ పాడ్యమి స్నానవ్రతము
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ బలరామ జయంతి సింహాచలం చందనోత్సవం పద్మకల్పం ప్రారంభం. త్రేతాయుగాది
వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి
వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి
వైశాఖ శుద్ధ సప్తమి గంగాసప్తమి చీరాల పట్టణ నిర్మాణం
వైశాఖ శుద్ధ అష్ఠమి దేవీపూజ
వైశాఖ శుద్ధ నవమి ద్వాపరయుగాంతము వృషభసంక్రమణ పుణ్యకాలం
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవము.
వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామజయంతి
వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహజయంతి
వైశాఖ శుద్ధ పూర్ణిమ మహావైశాఖి బుద్దావతార జయంతి అన్నమయ్య జయంతి
వైశాఖ బహుళ పాడ్యమి భూతమాత్రుత్సం
వైశాఖ బహుళ విదియ నారదజయంతి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
వైశాఖ బహుళ చతుర్దశి సవిత్రివ్రతము మాసశివరాత్రి
వైశాఖ బహుళ అమావాస్య వృషభసంక్రాంతి