ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ta:எஸ். பி. சைலஜா; cosmetic changes
పంక్తి 5: పంక్తి 5:
ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.
ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.


==శైలజ పాడిన చిత్రాలు==
== శైలజ పాడిన చిత్రాలు ==
*[[మృగరాజు]] (2001)
* [[మృగరాజు]] (2001)
*[[ఆవారాగాడు]] (2000)
* [[ఆవారాగాడు]] (2000)
*[[అన్నమయ్య]] (1997)
* [[అన్నమయ్య]] (1997)
*[[శుభసంకల్పం]] (1995)
* [[శుభసంకల్పం]] (1995)
*[[ఆగ్రహం]] (1993)
* [[ఆగ్రహం]] (1993)
*[[శివశక్తి]] (1991)
* [[శివశక్తి]] (1991)
*[[పెళ్ళి పుస్తకం]] (1991)
* [[పెళ్ళి పుస్తకం]] (1991)
*[[అప్పుల అప్పారావు]] (1991)
* [[అప్పుల అప్పారావు]] (1991)
*[[సూత్రధారులు]] (1990)
* [[సూత్రధారులు]] (1990)
*[[కోకిల]] (1989)
* [[కోకిల]] (1989)
*[[రాజా చిన్నరోజా]] (1989)
* [[రాజా చిన్నరోజా]] (1989)
*[[స్వరకల్పన]] (1989)
* [[స్వరకల్పన]] (1989)
*[[బావామరుదుల సవాల్]] (1988)
* [[బావామరుదుల సవాల్]] (1988)
*[[రుద్రవీణ]] (1988)
* [[రుద్రవీణ]] (1988)
*Kakkothi Kaavile Appoppan Thaadikal (1988)
* Kakkothi Kaavile Appoppan Thaadikal (1988)
*[[స్వయంకృషి]] (1987)
* [[స్వయంకృషి]] (1987)
*శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)
* శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)
*[[మగధీరుడు]] (1986)
* [[మగధీరుడు]] (1986)
*[[పడమట సంధ్యారాగం]] (1986)
* [[పడమట సంధ్యారాగం]] (1986)
*[[సిరివెన్నెల]] (1986)
* [[సిరివెన్నెల]] (1986)
*Thazhuvaatha Kaigal (1986)
* Thazhuvaatha Kaigal (1986)
*సుర్ సంగమ్ (1985)
* సుర్ సంగమ్ (1985)
*[[జాకీ]] (1985)
* [[జాకీ]] (1985)
*[[స్వాతి]] (1985)
* [[స్వాతి]] (1985)
*[[స్వాతి ముత్యం]] (1985)
* [[స్వాతి ముత్యం]] (1985)
*[[మయూరి]] (1984)
* [[మయూరి]] (1984)
*[[జననీ జన్మభూమి]] (1984)
* [[జననీ జన్మభూమి]] (1984)
*[[రెండు జెడల సీత]] (1983)
* [[రెండు జెడల సీత]] (1983)
*[[సాగర సంగమం]] (1983)
* [[సాగర సంగమం]] (1983)
*[[సితార]] (1983)
* [[సితార]] (1983)
*[[శుభలేఖ]] (1982)
* [[శుభలేఖ]] (1982)
*Aagaaya Gangai (1982)
* Aagaaya Gangai (1982)
*[[సీతాకోకచిలుక]] (1981)
* [[సీతాకోకచిలుక]] (1981)
*[[వంశవృక్షం]] (1980)
* [[వంశవృక్షం]] (1980)
*[[మోసగాడు]] (1980)
* [[మోసగాడు]] (1980)
*[[శంకరాభరణం]] (1979)
* [[శంకరాభరణం]] (1979)
*[[మనవూరి పాండవులు]] (1978)
* [[మనవూరి పాండవులు]] (1978)
*[[ప్రాణం ఖరీదు]] (1978)
* [[ప్రాణం ఖరీదు]] (1978)
*[[శివరంజని]] (1978)
* [[శివరంజని]] (1978)


==మూలాలు==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}



[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]]

[[en:S. P. Sailaja]]
[[en:S. P. Sailaja]]
[[ta:எஸ். பி. சைலஜா]]

00:16, 29 అక్టోబరు 2010 నాటి కూర్పు

శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న బాలసుబ్రమణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[1]

ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.

శైలజ పాడిన చిత్రాలు

మూలాలు