సి పి బ్రౌన్ పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:
!సంవత్సరం !! రచయిత!!పుస్తకం!!||
!సంవత్సరం !! రచయిత!!పుస్తకం!!||
|-bgcolor=#FFE8E8
|-bgcolor=#FFE8E8
|2007 ||[[దెసెట్టి కేశవ రావు]]|| Tree, My Guru ||
|2007 ||[[దెసెట్టి కేశవ రావు]]|| Tree, My Guru, ఇస్మాయిల్ "చెట్టు నా ఆదర్శం" కి ఆంగ్లానువాదం ||
|-bgcolor=#FFE8E8
|-bgcolor=#FFE8E8
|2008 ||[[జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి]]|| J.P.L. గ్విన్ నిఘంటు నిర్మాణంలో సహ సంపాదకత్వం||
|2008 ||[[జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి]]|| J.P.L. గ్విన్ నిఘంటు నిర్మాణంలో సహ సంపాదకత్వం||
పంక్తి 30: పంక్తి 30:
|-bgcolor=#FFE8E8
|-bgcolor=#FFE8E8
|-
|-
|2010 ||[[దీవి సుబ్బారావు]]|| కన్నడ వచనాలు - అనువాదం ||
|-bgcolor=#FFE8E8
|}
|}



20:07, 3 నవంబరు 2010 నాటి కూర్పు

అనువాదం, పరిశోధన, నిఘంటు నిర్మాణాల్లో తెలుగు జాతికి ఎనలేని సేవలందిచిన సి.పి. బ్రౌన్ స్మృత్యర్థం ఈ పురస్కారం నెలకొల్పబడింది. దీనిని తమ్మినేని యదుకుల భూషణ్ గారు నెలకొల్పారు. ప్రతి ఏట ఈ పురస్కారాన్ని (పదివేల నూట పదహారు రూపాయిలు) నవంబరు 24 వ తారీకు ఇస్మాయిల్ గారి సంస్మరణ సభలో ప్రదానం చేస్తారు.

ఎంపిక పద్ధతి

బ్రౌన్ పురస్కారం ఎంపికలో పాటించే పద్ధతులు.


౧.బ్రౌన్ పురస్కారం అనువాదం,నిఘంటునిర్మాణం,పరిశోధనరంగాల్లో కృషి చేసిన పండితులకే.

౨.ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రంగంలో కృషి చేసిన పండితుణ్ణి గుర్తించి గౌరవిస్తారు.

౩.గ్రంథానికి సరిపడా వ్యాసాలున్న పక్షంలో దేశి బుక్స్ తరపున గ్రంథాన్ని ప్రకటిస్తారు.

౪.పురస్కార గ్రహీతలు ముందు ముందు తమకు నచ్చిన పండితుణ్ణి సూచించవచ్చు.

౫.ఎంపికలో తుది నిర్ణయం ఐదుగురు సభ్యులున్న కమిటీదే.


పురస్కార గ్రహీతలు

సంవత్సరం రచయిత పుస్తకం
2007 దెసెట్టి కేశవ రావు Tree, My Guru, ఇస్మాయిల్ "చెట్టు నా ఆదర్శం" కి ఆంగ్లానువాదం
2008 జొన్నలగడ్డ వేంకటేశ్వర శాస్త్రి J.P.L. గ్విన్ నిఘంటు నిర్మాణంలో సహ సంపాదకత్వం
2009 జెజ్జాల కృష్ణమోహన రావు ఛందశ్శాస్త్రంపై పరిశోధన
2010 దీవి సుబ్బారావు కన్నడ వచనాలు - అనువాదం

బయటి లింకులు