నవరత్నాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు. వీటిని పొదిగిన కిరీటాలు, భుజకీర్తుల్నీ మొఘలాయిల కాలంలో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.
కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు. వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.

* [[మౌక్తికం]] = [[ముత్యము]] = pearl
* [[మౌక్తికం]] = [[ముత్యము]] = pearl

11:36, 5 నవంబరు 2010 నాటి కూర్పు

కెంపు, వజ్రం, నీలం, పుష్యరాగం, పచ్చ, ముత్యం, పగడం, గోమేధికం, వైఢూర్యాలను కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు. వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది.

నవరత్నాలు ఏవేమిటి? అన్న ప్రశ్న మీద చర్చలు జరిగేయి. విలువైన రత్నాలు తొమ్మిది కంటె ఎక్కువే ఉన్నాయి. తరువాత ఏ తెలుగు పేరుకి ఏ ఇంగ్లీషు పేరు సరి అయిన ఉజ్జీ అవుతుందో నిర్ణయించటానికి వీలు లేకుండా నిఘంటువులు వేర్వేరు అర్ధాలు ఇచ్చేయి.

ఇంకా చూడండి

  • నవరత్నములు - కొందరి చక్రవర్తుల ఆస్థానములలోని విశిష్టవ్యక్తులకు ఇవ్వబడిన బిరుదు.