గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ht:Glann |
చి యంత్రము కలుపుతున్నది: ga:Faireog; cosmetic changes |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
''ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, [[గ్రంధి (ఇంటి పేరు)]] |
''ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, [[గ్రంధి (ఇంటి పేరు)]] చూడండి.'' |
||
'''గ్రంధి''' (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు. |

==గ్రంధులలో రకాలు== |
== గ్రంధులలో రకాలు == |
||
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands) |
* [[వినాళ గ్రంధులు]] (Endocrine glands) |
||
* [[జఠర గ్రంధులు]] (Gastric glands) |
* [[జఠర గ్రంధులు]] (Gastric glands) |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
* [[బాల గ్రంధి]] (Thymus gland) |
* [[బాల గ్రంధి]] (Thymus gland) |
||
==వ్యాధులు== |
== వ్యాధులు == |
||
*ఎడినైటిస్ (Adenitis) |
* ఎడినైటిస్ (Adenitis) |
||
*[[ఎడినోమా]] (Adenoma) |
* [[ఎడినోమా]] (Adenoma) |
||
*ఎడినో కార్సినోమా (Adenocarcinoma) |
* ఎడినో కార్సినోమా (Adenocarcinoma) |
||
==మూలాలు== |
== మూలాలు == |
||
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు. |
* జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు. |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
[[fi:Rauhanen]] |
[[fi:Rauhanen]] |
||
[[fr:Glande]] |
[[fr:Glande]] |
||
[[ga:Faireog]] |
|||
[[gl:Glándula]] |
[[gl:Glándula]] |
||
[[he:בלוטה]] |
[[he:בלוטה]] |
21:37, 5 నవంబరు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.
గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.
గ్రంధులలో రకాలు
- వినాళ గ్రంధులు (Endocrine glands)
- జఠర గ్రంధులు (Gastric glands)
- లాలాజల గ్రంధులు (Salivary glands)
- పౌరుష గ్రంధులు (Prostatic glands)
- అశ్రు గ్రంధులు (Lachrymal glands)
- స్వేద గ్రంధులు (Sweat glands)
- బాల గ్రంధి (Thymus gland)
వ్యాధులు
- ఎడినైటిస్ (Adenitis)
- ఎడినోమా (Adenoma)
- ఎడినో కార్సినోమా (Adenocarcinoma)
మూలాలు
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.