ప్రపంచ వారసత్వ ప్రదేశం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ml:ലോകപൈതൃകസ്ഥാനം
చి యంత్రము మార్పులు చేస్తున్నది: eu:Gizateriaren ondare
పంక్తి 142: పంక్తి 142:
[[es:Patrimonio de la Humanidad]]
[[es:Patrimonio de la Humanidad]]
[[et:UNESCO maailmapärandi nimistu]]
[[et:UNESCO maailmapärandi nimistu]]
[[eu:Gizateriaren Ondare]]
[[eu:Gizateriaren ondare]]
[[ext:Patrimoñu la Umaniá]]
[[ext:Patrimoñu la Umaniá]]
[[fa:میراث جهانی یونسکو]]
[[fa:میراث جهانی یونسکو]]

15:29, 11 నవంబరు 2010 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (UNESCO World Heritage Site) ఒక ప్రత్యేకమైన ప్రదేశం (ఉదాహరణకు అడవి, పర్వతము, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ చే ప్రపంచ వారసత్వ కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితా యందు నామినేట్ చేయబడి యుండవలెను. ఈ కమిటీ యందు 21 రాష్ట్ర పార్టీలుంటాయి. [1] వీటికి రాష్ట్రపార్టీల జనరల్ అసెంబ్లీ, 4 యేండ్ల కొరకు ఎన్నుకుంటుంది. [2] ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యము, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం.

2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 గలవు. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి. [3],

ఎన్నుకోబడ్డ విషయాలు

మూస:ImageStackRight

గణాంకాలు

ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్రపార్టీలయందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

క్రింది పట్టికలో ప్రదేశముల వర్గీకరణ ప్రాంతాలవారీగా :

ప్రాంతము సహజసిద్ధ సాంస్కృతిక మిశ్రమ మొత్తం %
ఆఫ్రికా 33 38 3 74 9%
అరబ్ రాజ్యాలు 3 58 1 62 7%
ఆసియా-పసిఫిక్ 45 126 11 182[4] 21%
యూరప్ & ఉత్తర అమెరికా 51 358 7 416 49%
లాటిన్ అమెరికా & కరేబియన్ 34 80 3 117 14%


ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా


నోట్స్

  1. According to UNESCO World Heritage Site, States Parties are countries that signed and ratified The World Heritage Convention. నవంబరు 2007 వరకు 185 రాష్ట్ర పార్టీలు గలవు.
  2. "The World Heritage Committee". UNESCO World Heritage Site. Retrieved 2006-10-14.
  3. World Heritage List, UNESCO World Heritage Sites official sites.
  4. The Uvs Nuur basin located in Russia and in Mongolia is here included in Asia-Pacific zone.

బయటి లింకులు

మూస:Link FA