వయొలిన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: pnb:وائلن
చి యంత్రము కలుపుతున్నది: be-x-old:Скрыпка
పంక్తి 37: పంక్తి 37:
[[bat-smg:Skripītis]]
[[bat-smg:Skripītis]]
[[be:Скрыпка]]
[[be:Скрыпка]]
[[be-x-old:Скрыпка]]
[[bg:Цигулка]]
[[bg:Цигулка]]
[[bn:বেহালা]]
[[bn:বেহালা]]

12:17, 12 నవంబరు 2010 నాటి కూర్పు

వయొలిన్

వయొలిన్ అనేది ఒక తంత్రీ సంగీత వాద్య పరికరము. దీన్నే కొన్ని సార్లు ఫిడేలు అని కూడా వ్యవహరిస్తుంటారు.

నిర్మాణం, పని తీరు

వయొలిన్ లో ప్రధాన భాగం చెక్కతో తయారు చేసే దాని శరీరమే. ఈ నిర్మాణమే తంత్రులు చేసే శబ్దాన్ని మరింత గట్టిగా వినిపించేటట్లు చేస్తాయి. మొదట్లో వయొలిన్ లో వాడే తంత్రులను సాగదీసి, ఎండబెట్టి, మెలిదీసిన గొర్రె లేదా మేక పేగులతో తయారు చేసేవారు.

ఎలా వాయించాలి?

అన్ని సంగీత వాద్య పరికరాల్లాగానే మంచి వయొలిన్ విద్వాంసులు కావడానికి కొన్ని సంవత్సరాల సాధన అవసరమౌతుంది.

ఎలక్ట్రిక్ వయొలిన్

ప్రముఖ వయొలిన్ కళాకారులు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=వయొలిన్&oldid=557954" నుండి వెలికితీశారు