స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి యంత్రము కలుపుతున్నది: ml:സ്റ്റേറ്റ് ബാങ്ക് ഓഫ് ട്രാവൻകൂർ
పంక్తి 12: పంక్తి 12:


[[en:State Bank of Travancore]]
[[en:State Bank of Travancore]]
[[ml:സ്റ്റേറ്റ് ബാങ്ക് ഓഫ് ട്രാവൻകൂർ]]

08:38, 14 నవంబరు 2010 నాటి కూర్పు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ భారతీయ స్టేట్ బ్యాంకు కు చెందిన 7 అనుబంధ బ్యాంకులలో ఒకటి. ఇది కేరళ రాష్ట్రపు ప్రధాన బ్యాంకు. 1945 లో ట్రావన్‌కోర్ బ్యాంకు లిమిటెడ్ పేరుతో ఇది ప్రారంభించబడింది. దీని సంస్థాపకుడు ట్రావన్‌కోర్ సంస్థానపు మహారాజు. 1959 లో పార్లమెంటు ఆమోదించిన భారత అనుబంధ బ్యాంకుల చట్టం ప్రకారం ఇది స్టేట్ బ్యాంక్ గ్రూపులో భాగమైంది. కేరళలో ఉన్న అనేక పూర్వపు ప్రైవేటు బ్యాంకులు అనేకం 1961 మరియు 1965 మద్యలో ఈ బ్యాంకులో భాగమైనవి. వాటిలో ముఖమైన బ్యాంకులు ట్రావన్‌కోర్ ఫార్వర్డ్ బ్యాంక్, కొట్టాయం ఓరియంట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూ ఇండియా, కొచ్చిన్ నాయర్ బ్యాంక్, ది లాటిన్ క్రిస్ట్రియన్ బ్యాంక్ మొదలగునవి.

దేశం మొత్తం మీద 14 రాష్ట్రాలలో ఈ బ్యాంకుకు 670 కి పైగా శాఖలు కలవు. వాటిలో అధికంగా 552 శాఖలు కేరళ రాష్ట్రములో ఉన్నాయి. 2005, సెప్టెంబర్ 12 న ఈ బ్యాంకు అన్ని శాఖలలో కంప్యూటరీకరణ కావించి కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడింది. ఈ విధంగా కోర్ బ్యాంకింగ్ గా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ గ్రూప్ బ్యాంకులలో ఇది రెండవది.

ఇవి కూడా చూడండి


బయటి లింకులు