పెనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: zh-yue:平底鑊
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Pfanne (Edelstahl).jpg|thumb|స్టీలు పెనం.]]
[[Image:Pfanne (Edelstahl).jpg|thumb|స్టీలు పెనం.]]
'''పెనం''' ('''Frying pan''', '''Frypan''', or '''Skillet''') ఒక విధమైన వంటపాత్ర. వీనిలో [[చపాతీ]], [[రొట్టె]], [[దోసె]]లు, [[ఆమ్లెట్లు]] మరియు [[అట్లు]] వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు [[కూర]]లు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి [[మూత]] వుండదు.
'''పెనం''' ([[ఆంగ్లం]] '''Frying pan''', '''Frypan''', or '''Skillet''') ఒక విధమైన వంటపాత్ర. వీనిలో [[చపాతీ]], [[రొట్టె]], [[దోసె]]లు, [[ఆమ్లెట్లు]] మరియు [[అట్లు]] వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు [[కూర]]లు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి [[మూత]] వుండదు.

సాంప్రదాయకంగా పెద్ద పెనాలు పోత [[ఇనుము]] (Cast iron) తో తయారుచేస్తారు. అయితే మనం ఇంటిలో ఉపయోగించే పెనాలు [[అల్యూమినియం]], స్టెయిన్ లెస్ [[స్టీలు]] తో తయారుచేస్తారు. కొన్నింటికి లోపలి తలంలో [[టెఫ్లాన్]] (Teflon) పూత వేస్తున్నారు. దీని మూలంగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరికొన్నింటికి అడుగు భాగంలో [[రాగి]] పూత వేస్తున్నారు. దీని మూలంగా పాత్ర తొందరగా వేడెక్కుతుంది.

16:35, 19 నవంబరు 2010 నాటి కూర్పు

స్టీలు పెనం.

పెనం (ఆంగ్లం Frying pan, Frypan, or Skillet) ఒక విధమైన వంటపాత్ర. వీనిలో చపాతీ, రొట్టె, దోసెలు, ఆమ్లెట్లు మరియు అట్లు వేసుకుంటారు. కొన్ని రకాల వేపుడు కూరలు ఇందులో చేస్తారు. ఇది సుమారు 20 నుండి 30 సెం.మీ. వ్యాసం కలిగివుండి లోపలి భాగం చదునుగా ఉంటాయి. వీనికి మూత వుండదు.

సాంప్రదాయకంగా పెద్ద పెనాలు పోత ఇనుము (Cast iron) తో తయారుచేస్తారు. అయితే మనం ఇంటిలో ఉపయోగించే పెనాలు అల్యూమినియం, స్టెయిన్ లెస్ స్టీలు తో తయారుచేస్తారు. కొన్నింటికి లోపలి తలంలో టెఫ్లాన్ (Teflon) పూత వేస్తున్నారు. దీని మూలంగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. మరికొన్నింటికి అడుగు భాగంలో రాగి పూత వేస్తున్నారు. దీని మూలంగా పాత్ర తొందరగా వేడెక్కుతుంది.

  • పెనం మీద నుండి పొయ్యి లోకి - సామెత.
"https://te.wikipedia.org/w/index.php?title=పెనం&oldid=560745" నుండి వెలికితీశారు