నోము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 8: పంక్తి 8:


==కొన్ని నోములు==
==కొన్ని నోములు==
* [[అంగరాగాల కథ]]
* ఉదయ కుంకుమ నోము
* [[అక్షయబొండాల కథ]]
* పదారు ఫలముల నోము
* [[అట్ల తద్దె కథ]]
* పూర్ణాది వారముల నోము
* [[అన్నము ముట్టని ఆది వారముల నోము]]
* సంపద శుక్రవారం నోము
* [[అమావాస్య సోమ వారపు కథ]]
* [[వరలక్ష్మీ వ్రతం]]
* [[ఆపద లేని ఆది వారపు కథ]].
* నందికేశ్వర వ్రతం
* [[ఉండ్రాళ్ళ తద్దె కథ]]
* [[మూగ నోము]]
* వావిలి లక్ష్మీవారము నోము
* [[ఉదయ కుంకుమ నోము]]
* పెండ్లి గుమ్మడి నోము
* [[ఉప్పుగౌరీ నోము కథ]]
* సూర్యచంద్రుల నోము
* [[కందగౌరీ నోము కథ]]
* [[కడుపుకదలనిగౌరీ నోము కథ]]
* పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
* [[కన్నెతులసమ్మ కథ]]
* సావిత్రీ వ్రతం
* [[కరళ్ళగౌరీ నోము కథ]]
* [[గౌరీ వ్రతం]]
* బొమ్మల నోము
* [[కల్యాణగౌరీ నోము కథ]]
* పువ్వు తాంబూలము నోము
* [[కాటుకగౌరీ నోము కథ]]
* [[కార్తీక చలిమళ్ళ కథ]]
* దంపతుల తాంబూలము నోము
* [[కుంకుమ నోము గౌరీ కథ]]
* శ్రావణ మంగళవారము నోము
* [[కుందేటి అమావాస్య కథ]]
* రేగుల గౌరీ నోము
* [[కృత్తిక దీపాల కథ]]
* పదహారు కుడుముల నోము
* [[కేదారేశ్వర వ్రతం]]
* [[కేదారేశ్వర వ్రతం]]
* [[కైలాసగౌరీ నోము కథ]]
* సోమవార వ్రతం
* క్షీరాబ్ధిశయన వ్రతం
* [[క్షీరాబ్ధిశయన వ్రతం]]
* [[గంధతాంబూలము కథ]]
* [[గడాపలగౌరీ నోము కథ]]
* [[గణేశుని నోము కథ]]
* [[గాజులగౌరీ నోము కథ]]
* [[గుడిసె నోము కథ]]
* [[గుమ్మడిగౌరీ నోము కథ]]
* [[గూనదీపాలు బానదీపాలు కథ]]
* [[గౌరీ వ్రతం]]
* [[గ్రహణగౌరీ నోము కథ]]
* [[గ్రామకుంకుమ కథ]]
* [[చద్దికూటి మంగళవారపు కథ]]
* [[చిక్కుళ్ళగౌరీ నోము కథ]]
* [[చిత్రగుప్తుని కథ]]
* [[చిలుకు ముగ్గుల కథ-1]]
* [[చిలుకు ముగ్గుల కథ-2]]
* [[తరగనాది వారముల నోము]]
* [[తవుడుగౌరీ నోము కథ]]
* [[త్రినాధ ఆదివారపు నోము కథ]]
* [[దంపతుల తాంబూలము నోము]]
* [[దీపదానము నోము కథ]]
* [[ధైర్యగౌరీ నోము కథ]]
* [[ధైర్యలక్ష్మీ వ్రత కథ]]
* [[నందికేశ్వర వ్రత కథ]]
* [[నవగ్రహ దీపాల కథ]]
* [[నిత్యదానము కథ-1]]
* [[నిత్యదానము కథ-2]]
* [[నిత్యవిభూతి కథ]]
* [[నిత్యశృంగారము కథ]]
* [[నెల సంక్రమణ దీపాల కథ]]
* [[పండుతాంబూలము కథ]]
* [[పదమూడు పువ్వుల కథ]]
* [[పదహారు కుడుముల నోము]]
* [[పదారు ఫలముల నోము]]
* [[పసుపు నోము గౌరీ కథ]]
* [[పువ్వు తాంబూలము నోము]]
* [[పూర్ణాది వారముల నోము]]
* [[పెండ్లి గుమ్మడి నోము]]
* [[పెద్ద సంక్రమణ దీపాల కథ]]
* [[పెరుగుమీద పేరినెయ్యి కథ]]
* [[పోలాల అమావాస్య కథ]]
* [[పోలి స్వర్గమునకు వెళ్ళు నోము]]
* [[ఫలశృతి]]
* [[బారవత్తుల మూరవత్తుల కథ]]
* [[బాలాది వారముల నోము]]
* [[బొమ్మలనోము కథ]]
* [[మారేడుదళ వ్రత కథ]]
* [[ముని కార్తీకవ్రతము కథ]]
* [[మూగనోము కథ]]
* [[మూసివాయనాల కథ]]
* [[మొగ్గదోసిళ్ళ కథ]]
* [[విష్ణుకమలాల కథ]]
* [[శాకదానము కథ]]
* [[శివదేవుని సోమవారపు నోము కథ]]
* [[సూర్యచంద్రుల కథ]]
* [[సూర్యపద్మము కథ]]


==మూలాలు==
==మూలాలు==

01:17, 20 నవంబరు 2010 నాటి కూర్పు

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.

ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

ఈ నోములలో నిగూఢమై యున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. ఇతర ప్రయోజనములు భగవద్భక్తి, సదాచార సంపత్తి, ఉదయమే లేచుట, నిత్యకృత్యములు తీర్చుకొనుట, స్నానమాచరించుట, మడి వస్త్రములు ధరించుట, పచన కార్యములు నెరవేర్చుట, భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో దైవము నారాధించుట, దైవ నివేదితమైన ప్రసాదమును అందరికి పంచి తాను స్వీకరించుట..

కొన్ని నోములు

మూలాలు

  • నోములు, డి.హలేఖ్య సప్తగిరి సచిత్ర మాసపత్రిక మే 2008 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=నోము&oldid=560909" నుండి వెలికితీశారు