సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
[[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది.<br /> |
[[తెలుగు]] దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ [[రంగు]]లలో ముద్రణ చేయబడుతోంది.<br /> |
||
ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్డే పేరుతో విడుదల అవుతూ కధలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి. |
ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. [[ఆదివారం]] అనుబంధం ఫన్డే పేరుతో విడుదల అవుతూ కధలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి. |
||
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
17:22, 21 నవంబరు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులు గా ప్రారంబించబడినది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు.
అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది.
తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది.
ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్డే పేరుతో విడుదల అవుతూ కధలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్తీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత.