మంచు మోహన్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విలీనం|మోహన్ బాబు}}
{{మొలక}}
{{మొలక}}
{{Infobox actor
{{Infobox actor

13:43, 22 నవంబరు 2010 నాటి కూర్పు

మంచు మోహన్ బాబు
దస్త్రం:Mohanbabu01.jpg
జన్మ నామంమంచు భక్తవత్సలం నాయుడు
జననం (1952-03-19) 1952 మార్చి 19 (వయసు 72)
ప్రముఖ పాత్రలు పెదరాయుడు
రౌడీగారి పెళ్ళాం
బ్రహ్మ
యమదొంగ

మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) - (జ. మార్చి 19, 1952), తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత.

చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో పుట్టిన మంచు భక్తవత్సలం నాయుడు సినీరంగ ప్రవేశంతో మోహన్ బాబుగా మార్చుకున్నాడు. దర్శకరత్న డాక్టర్‌ దాసరి నారాయణ రావు శిష్యుడిగా గుర్తింపు పొందారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం సినిమాలో మోహన్‌ బాబుకు ప్రధాన పాత్రలో నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆయన అనేక హిట్‌ చిత్రాల్లో నటించి సినిమా నిర్మాతగా కూడా మారారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పని చేశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ నటుడిగా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన కళాప్రతిభకు పద్మ శ్రీ పురస్కారం లభించింది. రంగంపేట లో శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు స్థాపించారు. తెలుగు సినిమా రంగంలో ఇప్పటికీ క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా ఒక పర్యాయం పదవిని అలంకరించారు.

ప్రముఖ నటులు మంచు మనోజ్ కుమార్, మంచు విష్ణువర్ధన్ బాబు లు ఇతని కుమారులే. నిర్మాత మరియు నటి మంచు లక్ష్మీ ఇతని కుమార్తె.

రాజకీయాలు

పురస్కారాలు

బయటి లింకులు