కార్తీకమాసం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21: పంక్తి 21:


== పండుగలు ==
== పండుగలు ==
{| class="wikitable sortable"
{|border=1
|-
|-
| క్రమ సంఖ్య || తిథి || పండుగ
|[[కార్తీక శుద్ధ పాడ్యమి]]
|-
| [[ఆకాశ దీపారంభము]]
| [[బలి పాడ్యమి]]
| 1 || [[కార్తీక శుద్ధ పాడ్యమి]] || [[ఆకాశ దీపారంభము]], [[బలి పాడ్యమి]]
|-
|-
|[[కార్తీక శుద్ధ విదియ]]
| 2 || [[కార్తీక శుద్ధ విదియ]] || [[భ్రాతృ విదియ]]
| [[భ్రాతృ విదియ]]
|-
|-
|[[కార్తీక శుద్ధ తదియ]]
| 3 || [[కార్తీక శుద్ధ తదియ]] ||[[సోదరి తృతీయ]]
| [[సోదరి తృతీయ]]
|-
|-
|[[కార్తీక శుద్ధ చతుర్థి]]
| 4 || [[కార్తీక శుద్ధ చతుర్థి]] ||[[నాగుల చవితి]]
|[[నాగుల చవితి]]
|-
|-
|[[కార్తీక శుద్ధ పంచమి]]
| 5 || [[కార్తీక శుద్ధ పంచమి]] ||[[నాగ పంచమి]]
|[[నాగ పంచమి]]
|-
|-
|[[కార్తీక శుద్ధ షష్ఠి]]
| 6 || [[కార్తీక శుద్ధ షష్ఠి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక శుద్ధ సప్తమి]]
| 7 || [[కార్తీక శుద్ధ సప్తమి]] ||[[శ్రీ విద్యారణ్య స్వామి]] శృంగేరి పీఠాధిపత్యము
|[[శ్రీ విద్యారణ్య స్వామి]] శృంగేరి పీఠాధిపత్యము
|-
|-
|[[కార్తీక శుద్ధ అష్ఠమి]]
| 8 || [[కార్తీక శుద్ధ అష్ఠమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక శుద్ధ నవమి]]
| 9 || [[కార్తీక శుద్ధ నవమి]] ||[[కృతయుగము]] ప్రారంభమైన రోజు.
|[[కృతయుగము]] ప్రారంభమైన రోజు.
|-
|-
|[[కార్తీక శుద్ధ దశమి]]
| 10 || [[కార్తీక శుద్ధ దశమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక శుద్ధ ఏకాదశి]]
| 11 || [[కార్తీక శుద్ధ ఏకాదశి]] ||[[ఉత్థాన ఏకాదశి]]
|[[ఉత్థాన ఏకాదశి]]
|-
|-
|[[కార్తీక శుద్ధ ద్వాదశి]]
| 12 || [[కార్తీక శుద్ధ ద్వాదశి]] ||[[చిలుకు ద్వాదశి]], [[క్షీరాబ్ధి ద్వాదశి]] :: [[స్వాయంభువ మన్వంతరము]]లో
|[[చిలుకు ద్వాదశి]], [[క్షీరాబ్ధి ద్వాదశి]] :: [[స్వాయంభువ మన్వంతరము]]లో
|-
|-
|[[కార్తీక శుద్ధ త్రయోదశి]]
| 13 || [[కార్తీక శుద్ధ త్రయోదశి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక శుద్ధ చతుర్దశి]]
| 14 || [[కార్తీక శుద్ధ చతుర్దశి]] ||[[వైకుంఠ చతుర్దశి]]
|[[వైకుంఠ చతుర్దశి]]
|-
|-
| 15 || [[కార్తీక పూర్ణిమ]] ||[[తులసీ పూజ]], [[కార్తీకదీపం]], [[జ్వాలా తోరణము]], [[కోరల పున్నమి]], [[గురునానక్ జయంతి]], [[ధాత్రీ పూజ]] :: [[దక్షసావర్ణిక మన్వంతరము]]లో
|[[కార్తీక పూర్ణిమ]]
| [[తులసీ పూజ]], [[ధాత్రీ పూజ]] :: [[దక్షసావర్ణిక మన్వంతరము]]లో
|[[కార్తీకదీపం]]
| [[గురునానక్ జయంతి]]
|[[జ్వాలా తోరణము]] [[కోరల పున్నమి]]
|-
|-
|[[కార్తీక బహుళ పాడ్యమి]]
| 16 || [[కార్తీక బహుళ పాడ్యమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ విదియ]]
| 17 || [[కార్తీక బహుళ విదియ]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ తదియ]]
| 18 || [[కార్తీక బహుళ తదియ]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ చవితి]]
| 19 || [[కార్తీక బహుళ చవితి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ పంచమి]]
| 20 || [[కార్తీక బహుళ పంచమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ షష్ఠి]]
| 21 || [[కార్తీక బహుళ షష్ఠి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ సప్తమి]]
| 22 || [[కార్తీక బహుళ సప్తమి]] ||[[ప్రళయకల్పం]] ప్రారంభం
|[[ప్రళయకల్పం]] ప్రారంభం
|-
|-
|[[కార్తీక బహుళ అష్ఠమి]]
| 23 || [[కార్తీక బహుళ అష్ఠమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ నవమి]]
| 24 || [[కార్తీక బహుళ నవమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ దశమి]]
| 25 || [[కార్తీక బహుళ దశమి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ ఏకాదశి]]
| 26 || [[కార్తీక బహుళ ఏకాదశి]] ||[[ఉత్పత్యైకాదశి]]
|[[ఉత్పత్యైకాదశి]]
|-
|-
|[[కార్తీక బహుళ ద్వాదశి]]
| 27 || [[కార్తీక బహుళ ద్వాదశి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ త్రయోదశి]]
| 28 || [[కార్తీక బహుళ త్రయోదశి]] ||[[*]]
|[[*]]
|-
|-
|[[కార్తీక బహుళ చతుర్దశి]]
| 29 || [[కార్తీక బహుళ చతుర్దశి]] ||[[మాసశివరాత్రి]]
|[[మాసశివరాత్రి]]
|-
|-
|[[కార్తీక అమావాస్య]]
| 30 || [[కార్తీక అమావాస్య]] ||[[గీతా జయంతి]]
|[[గీతా జయంతి]]
|}
|}



01:12, 29 నవంబరు 2010 నాటి కూర్పు

పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు
ఒరిస్సాలోని ఉత్సవాలలో కార్తికేయుడు.

కార్తీక మాసము తెలుగు సంవత్సరం లో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రం తో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము.

హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువు లిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీకమాసము స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది.


స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడినది:

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.


అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు.


ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తము, లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయనివారు ఆరిన దీపాలను వెలిగించుట వలన, గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి, దీపదాన ఫలితాన్ని పొందవచ్చును.

కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు కలవు. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.

పండుగలు

క్రమ సంఖ్య తిథి పండుగ
1 కార్తీక శుద్ధ పాడ్యమి ఆకాశ దీపారంభము, బలి పాడ్యమి
2 కార్తీక శుద్ధ విదియ భ్రాతృ విదియ
3 కార్తీక శుద్ధ తదియ సోదరి తృతీయ
4 కార్తీక శుద్ధ చతుర్థి నాగుల చవితి
5 కార్తీక శుద్ధ పంచమి నాగ పంచమి
6 కార్తీక శుద్ధ షష్ఠి *
7 కార్తీక శుద్ధ సప్తమి శ్రీ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపత్యము
8 కార్తీక శుద్ధ అష్ఠమి *
9 కార్తీక శుద్ధ నవమి కృతయుగము ప్రారంభమైన రోజు.
10 కార్తీక శుద్ధ దశమి *
11 కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి
12 కార్తీక శుద్ధ ద్వాదశి చిలుకు ద్వాదశి, క్షీరాబ్ధి ద్వాదశి :: స్వాయంభువ మన్వంతరములో
13 కార్తీక శుద్ధ త్రయోదశి *
14 కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశి
15 కార్తీక పూర్ణిమ తులసీ పూజ, కార్తీకదీపం, జ్వాలా తోరణము, కోరల పున్నమి, గురునానక్ జయంతి, ధాత్రీ పూజ :: దక్షసావర్ణిక మన్వంతరములో
16 కార్తీక బహుళ పాడ్యమి *
17 కార్తీక బహుళ విదియ *
18 కార్తీక బహుళ తదియ *
19 కార్తీక బహుళ చవితి *
20 కార్తీక బహుళ పంచమి *
21 కార్తీక బహుళ షష్ఠి *
22 కార్తీక బహుళ సప్తమి ప్రళయకల్పం ప్రారంభం
23 కార్తీక బహుళ అష్ఠమి *
24 కార్తీక బహుళ నవమి *
25 కార్తీక బహుళ దశమి *
26 కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
27 కార్తీక బహుళ ద్వాదశి *
28 కార్తీక బహుళ త్రయోదశి *
29 కార్తీక బహుళ చతుర్దశి మాసశివరాత్రి
30 కార్తీక అమావాస్య గీతా జయంతి

ఇవి కూడా చూడండి