Coordinates: 17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41

కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: es:Parque Nacional de Kasu Brahmananda Reddy, fr:Parc national de Kasu Brahmananda Reddy; cosmetic changes
చి r2.5.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Parc national Kasu Brahmananda Reddy
పంక్తి 14: పంక్తి 14:
[[en:Kasu Brahmananda Reddy National Park]]
[[en:Kasu Brahmananda Reddy National Park]]
[[es:Parque Nacional de Kasu Brahmananda Reddy]]
[[es:Parque Nacional de Kasu Brahmananda Reddy]]
[[fr:Parc national de Kasu Brahmananda Reddy]]
[[fr:Parc national Kasu Brahmananda Reddy]]

09:34, 3 డిసెంబరు 2010 నాటి కూర్పు

కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం (Kasu Brahmananda Reddy National Park) ,హైదరాబాదు నగరంలో బంజారా హిల్స్ మరియు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్నది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు మీద నామకరణం చేయబడినది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్థుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలొ కాలుష్య నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.

ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల పక్షులు మరియు 30 రకాల సీతాకోక చిలుకలకు నివాసంగా గుర్తించారు. వాటిలో పంగోలిన్, సివెట్ పిల్లి, నెమలి, అడవి పిల్లి, ముళ్ల పంది మొదలైనవి ఉన్నాయి.

బయటి లింకులు

17°25′N 78°25′E / 17.42°N 78.41°E / 17.42; 78.41