నువ్వులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి [r2.5.2] యంత్రము కలుపుతున్నది: ha:Riɗi; cosmetic changes
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9: పంక్తి 9:
| divisio = [[మాగ్నోలియోఫైటా]]
| divisio = [[మాగ్నోలియోఫైటా]]
| classis = [[ద్విదళబీజాలు|Magnoliopsida]]
| classis = [[ద్విదళబీజాలు|Magnoliopsida]]
| ordo = [[Lamiales]]
| ordo = [[లామియేలిస్]]
| familia = [[పెడాలియేసి]]
| familia = [[పెడాలియేసి]]
| genus = ''[[సెసేమమ్]]''
| genus = ''[[సెసేమమ్]]''

17:27, 5 డిసెంబరు 2010 నాటి కూర్పు

నువ్వులు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
S. indicum
Binomial name
Sesamum indicum

నువ్వులు (ఆంగ్ల భాష Sesame) ఒకరకమైన నూనె గింజలు.


ఉపయోగాలు

  • నువ్వు గింజల నుండి నువ్వులనూనె తీస్తారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు.
  • నువ్వులు దంచి తీయని చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారుచేస్తారు.
  • నువ్వులను వేయించి వివిధ వంటకాలలో, కూరలలో, పచ్చడిగా వాడతారు. దీనిని నువ్వులపొడిగా చేసి ఇడ్లీ మొదలైన వాటితో కలిపి తింటారు.
  • నువ్వులను భారతీయులు శ్రాద్ధ కర్మలలో వాడతారు.
తెల్లని నువ్వు గింజలు.
"https://te.wikipedia.org/w/index.php?title=నువ్వులు&oldid=565380" నుండి వెలికితీశారు