అల్ బెరూని: కూర్పుల మధ్య తేడాలు
చి r2.5.1) (యంత్రము తొలగిస్తున్నది: hu:Abu Rajhán al-Bírúní |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Abū Rayḥān al-Bīrūnī |
||
పంక్తి 68: | పంక్తి 68: | ||
[[వర్గం:ఇస్లామీయ స్వర్ణయుగం]] |
[[వర్గం:ఇస్లామీయ స్వర్ణయుగం]] |
||
[[en: |
[[en:Abū Rayḥān al-Bīrūnī]] |
||
[[hi:अल बेरुनी]] |
[[hi:अल बेरुनी]] |
||
[[ml:അൽ-ബയ്റൂനി]] |
[[ml:അൽ-ബയ്റൂനി]] |
10:20, 28 డిసెంబరు 2010 నాటి కూర్పు
శీర్షిక | అబూ-రేహాన్ బెరూని |
---|---|
వ్యక్తిగతం | |
యుగం | Islamic Golden Age |
Jurisprudence | సున్నీ ముస్లిం |
ప్రధాన ఆసక్తులు | Anthropology, astrology, astronomy, chemistry, geodesy, geology, history, mathematics, medicine, philosophy, pharmacology, physics, psychology, science |
ప్రముఖ కృషి | Ta'rikh al-Hind, The Mas'udi Canon, Understanding Astrology, and many other books |
Senior posting | |
Influenced by | |
ఇస్లామీయ పండితుడు ఇస్లామీయ స్వర్ణయుగము | |
---|---|
పేరు: | అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ బెరూని |
జననం: | 973 |
మరణం: | 1048 |
సిద్ధాంతం / సంప్రదాయం: | సున్నీ ముస్లిం అషారీ |
ముఖ్య వ్యాపకాలు: | శాస్త్రాలు, తత్వము మరియు ఇస్లాం |
ప్రముఖ తత్వం: | ఎన్నో ప్రధాన శాస్త్రాలకు పిత మరియు స్థాపకుడు |
ప్రభావితం చేసినవారు: | అరిస్టాటిల్, టోలెమి, ఆర్యభట్ట, ముహమ్మద్, బ్రహ్మగుప్త, రేజెస్, అబూ అల్-హసన్ అషారీ, అల్ షీరాజీ, అబూ నస్ర్ మన్సూర్, అవిసెన్నా |
ప్రభావితమైనవారు: | అల్-సిజ్జీ, ఒమర్ ఖయ్యాం, అల్-ఖాజిని, జకరియ అల్-కాజ్విని, మరఘా సౌధశాల, ఇస్లామీయ శాస్త్రం, ఇస్లామీయ తత్వం |
అబూ రేహాన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-బెరూని జననం (సెప్టెంబరు 15 973 న, కాథ్, ఖ్వారిజమ్ – మరణం డెసెంబరు 13 1048 ఘజనీ) ఒక పర్షియన్ 'తజకి'[1][2][3] ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి [4] 11వ శతాబ్దానికి చెందిన. బెరూని ముస్లిం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గలవాడు. కానీ ఇతర ముస్లిం సమకాలికులైన అబూ అల్-ఖాసిం, ఇబ్న్ అల్-హేతామ్, మరియు అవిసెన్నా లాగా పశ్చిమ దేశాలకు పరిచయస్థుడు కాడు.
"జన్మతః పర్షియన్, అరబ్బీ భాషలో రచించాడు, ఇతనికి అరబ్బీయేగాక ఇతర నాలుగుభాషలు తెలుసు." "జన్మతః పర్షియన్, హేతువాది, అవిసెన్నా మరియు అల్-హాజెన్ ల సమకాలికుడు, చరిత్రయేగాదు, తత్వము, బౌగోళికము చాలా లోతుగా తెలుసు, కానీ ఎక్కువగా ముస్లిం ఖగోళశాస్త్రాల ను "ఖానూన్ అల్-మసూదీ" క్షుణ్ణంగా వ్రాశాడు." "బెరూని, ఎన్నో శాస్త్రాలలో ఆరితేరినవాడు, - 'భాషా శాస్త్రం' నుండి 'లవణ శాస్త్రం' వరకూ, ఇతను మధ్యయుగపు ఉజ్బెకిస్తాన్ కు చెందిన సార్వత్రిక జ్ఞాని."
- చంద్రునిపై ఒక క్రేటర్ కు ఇతని పేరుపెట్టారు.
ఇవీ చూడండి
- ↑ Rahman Habib, A Chronology of Islamic History, 570-1000 CE, Mansell Publishing, p. 167:
- ↑ Biruni (2007). Encyclopædia Britannica. Retrieved April 22, 2007.
- ↑ David C. Lindberg, Science in the Middle Ages, University of Chicago Press, p. 18:
- ↑ Mr Koïchiro Matsuura. United Nations: Educational, Scientific and Cultural Organization, UNESCO.