మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: li:Karnemèlk
పంక్తి 33: పంక్తి 33:
[[it:Latticello]]
[[it:Latticello]]
[[ja:バターミルク]]
[[ja:バターミルク]]
[[li:Karnemèlk]]
[[mr:ताक]]
[[mr:ताक]]
[[mrj:Кӱтӹмӓк]]
[[mrj:Кӱтӹмӓк]]

18:41, 28 డిసెంబరు 2010 నాటి కూర్పు

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.

ఉపయోగాలు

  • మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
  • మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
  • మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
  • మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మజ్జిగ&oldid=571143" నుండి వెలికితీశారు