వట్టివేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: mr:वाळा
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Chrysopogon zizanioides
పంక్తి 38: పంక్తి 38:
[[de:Vetiver]]
[[de:Vetiver]]
[[es:Vetiveria zizanioides]]
[[es:Vetiveria zizanioides]]
[[fr:Vétiver]]
[[fr:Chrysopogon zizanioides]]
[[he:וטיבר]]
[[he:וטיבר]]
[[hif:Gadraa]]
[[hif:Gadraa]]

16:50, 3 జనవరి 2011 నాటి కూర్పు

వట్టివేరు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. zizanioides
Binomial name
Chrysopogon zizanioides

వట్టివేరు (Vetiver) అనే గడ్డి మొక్క పోయేసి కుటుంబానికి చెందినది.

లక్షణాలు

  • నునుపుగా ఉన్న కణుపులతో సమూహాలుగా ఏర్పడిన తృణకాండం గల గుల్మం.
  • సన్నగా భల్లాకారంలో ఉన్న పత్రదళాలు.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న శాఖాయుత కంకుల్లో అమరిన జంట చిరుకంకులు.

ఉపయోగాలు

  • వట్టివేరు చాపలు వేసవి కాలంలో గుమ్మానికి, కిటికీలకు వేలాడదీసి వాటిపై నీరు చల్లుతూ ఉంటే గదిలో మంచి సువాసనభరితమైన వాతావరణంతో చల్లగా ఉంటుంది.
  • వట్టివేరు నుండి తీసిన నూనెతో మర్ధనా చేయడం వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి.