కాంతి సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: ne:प्रकाश वर्ष
చి r2.6.4) (యంత్రము మార్పులు చేస్తున్నది: ka:სინათლის წელიწადი
పంక్తి 88: పంక్తి 88:
[[ja:光年]]
[[ja:光年]]
[[jv:Taun cahya]]
[[jv:Taun cahya]]
[[ka:სინათლის წელი]]
[[ka:სინათლის წელიწადი]]
[[ko:광년]]
[[ko:광년]]
[[ku:Sala tîrêjê]]
[[ku:Sala tîrêjê]]

06:56, 5 జనవరి 2011 నాటి కూర్పు

కాంతి సంవత్సరం, (ఆంగ్లం : Light Year) ; ఒక కొలమానము. పొడవును కొలవడానికి ఉపకరం, ప్రత్యేకంగా ఖగోళ శాస్త్రము లో ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని కొలుచుటకు ఉపయోగిస్తారు. కాంతి శూన్యం లో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు.

సాంఖ్యక బలము

ఒక కాంతి సంవత్సరం వీటితో సమానం:

సంవత్సరమనగా ఒక జూలియన్ సంవత్సరం (గ్రెగోరియన్ సంవత్సరం కాదు), అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య లెక్కల ఆధారంగా ఖచ్చితంగా 365.25 days (ఖచ్చితంగా, మొత్తం 3,15,57,600 సెకన్లు) .[1]

ఇతర కాంతి సంవత్సరాలు

సంవత్సరం : విధము సంవత్సరం (రోజులు) కాంతి సంవత్సరం (కి.మీ.) కాంతి సంవత్సరం (మైళ్ళు)
జూలియన్ సంవత్సరం (IAU) 365.25 9,460,730,472,580,800 5,878,625,373,184
గ్రెగోరియన్ సంవత్సరం 365.2425 9,460,536,207,068,020 5,878,504,662,190
1900.0 సగటు అక్షాంశ సంవత్సరం
(ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ల ఆధారంగా)
365.242198781 9.460 528 404 88×1015 5,878,499,814,135
2000.0 సగటు అక్షాంశ సంవత్సరం 365.242190419[2] 9.460 528 188 28×1015 5,878,499,679,546

మూలాలు

  1. IAU Recommendations concerning Units
  2. Derived from X. Moisson, "Solar system planetary motion to third order of the masses", Astronomy and astrophysics 341 (1999) 318-327, p. 324 (N for Earth fitted to DE405) and N. Capitaine et al., "Expressions for IAU 2000 precession quantities" PDF (685 KB) Astronomy and Astrophysics 412 (2003) 567-586 p. 581 (P03: pA).

ఇవీ చూడండి