జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 11: పంక్తి 11:
* 1977 : [[చక్రధారి]] (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
* 1977 : [[చక్రధారి]] (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
* 1977 : [[బంగారక్క]] (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
* 1977 : [[బంగారక్క]] (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
* 1978 : [[మన ఊరి పాండవులు]]
* 1978 : [[మన ఊరి పాండవులు]] (గాయకుడు: నల్లా నల్లని)
* 1987 : [[గాంధీనగర్ రెండవ వీధి]] (సంగీత దర్శకుడు)
* 1987 : [[గాంధీనగర్ రెండవ వీధి]] (సంగీత దర్శకుడు)
* 1987 : [[స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి]] (సంగీత దర్శకుడు)
* 1987 : [[స్వాతంత్ర్యానికి ఊపిరి పొయ్యండి]] (సంగీత దర్శకుడు)

12:49, 5 జనవరి 2011 నాటి కూర్పు

జి. ఆనంద్ (ఆంగ్లం: G. Anand) ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు మరియు సంగీత దర్శకులు.

ఇతడు శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. ఇతని పూర్తి పేరు గేదెల ఆనందరావు.

సినిమాలు

‍* 1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=జి._ఆనంద్&oldid=572981" నుండి వెలికితీశారు