సిర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: arc, hi, ro తొలగిస్తున్నది: uk మార్పులు చేస్తున్నది: an, cs
చి యంత్రము కలుపుతున్నది: az:Vena, uk:Вена
పంక్తి 43: పంక్తి 43:
[[ar:وريد]]
[[ar:وريد]]
[[arc:ܘܪܝܕܐ]]
[[arc:ܘܪܝܕܐ]]
[[az:Vena]]
[[bg:Вена]]
[[bg:Вена]]
[[bs:Vena]]
[[bs:Vena]]
పంక్తి 94: పంక్తి 95:
[[tl:Bena]]
[[tl:Bena]]
[[tr:Toplardamar]]
[[tr:Toplardamar]]
[[uk:Вена]]
[[ur:ورید]]
[[ur:ورید]]
[[vi:Tĩnh mạch]]
[[vi:Tĩnh mạch]]

08:29, 9 జనవరి 2011 నాటి కూర్పు

సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి

సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.

సిరా వ్యవస్థ

సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.

మహాసిరల వ్యవస్థ

దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.

  • పూర్వ మహాసిరలు (Superior vena cava):
    • వెలుపలి గళసిర (External jugular vein):
    • లోపలి గళసిర (Internal jugular vein):
    • అధో జత్రుకా సిర:
  • పర మహాసిర (Inferior Vena cava):
    • వెలుపలి కటిసిరలు:
    • లోపలి కటిసిరలు:
    • హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
    • పుచ్ఛ సిర:
    • ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
    • బీజకోశ సిరలు:
    • వృక్క సిరలు (Renal veins):
    • కాలేయ సిరలు (Hepatic veins):
    • ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):

కాలేయ నిర్వాహక వ్యవస్థ

  • ప్లీహ జఠర సిర:
  • ఆంత్రమూల సిర:
  • పూర్వ ఆంత్ర యోజక సిర:
  • పర ఆంత్రయోజక సిర:

పుపుస వ్యవస్థ

  • పుపుస సిరలు (Pulmonary veins):
"https://te.wikipedia.org/w/index.php?title=సిర&oldid=574120" నుండి వెలికితీశారు