సీతాఫలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: zh:牛心番荔枝
చి యంత్రము కలుపుతున్నది: pl:Flaszowiec siatkowaty
పంక్తి 50: పంక్తి 50:
[[ht:Kachiman]]
[[ht:Kachiman]]
[[nl:Custardappel]]
[[nl:Custardappel]]
[[pl:Flaszowiec siatkowaty]]
[[ru:Кремовое яблоко]]
[[ru:Кремовое яблоко]]
[[rw:Umutima w'imfizi]]
[[rw:Umutima w'imfizi]]

03:44, 12 జనవరి 2011 నాటి కూర్పు

సీతాఫలం
సీతాఫలం (బయట+లోపల)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఎ. రెటిక్యులేటా
Binomial name
అనోనా రెటిక్యులేటా

సీతాఫలం (Custard apple) ఒక పండు. ఇది వర్షాకాలం తరువాత విరివిగా దొరుకుతుంది.

లక్షణాలు

  • చిన్న వృక్షం.
  • నిశితాగ్రంతో దీర్ఘవృత్తాకారం లేదా దీర్ఘచరురస్రాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • కాండాగ్రాలలో గాని, పత్రాభిముఖంగా గాని ఏర్పడిన ఏకాంత లేదా నిశ్చిత సమూహాలలో ఏర్పడిన ఆకుపచ్చని రంగుతో కూడిన తెలుపు పుష్పాలు.
  • గుండ్రంగా ఆకుపచ్చగా, నొక్కులున్న సంకలిత ఫలం.

అత్యధికంగా ఉత్పత్తి చేయు ప్రాంతాలు

ఇది చాలా దేశాలలో లభ్యమవుతుంది. వాటిలో

  • భారతదేశం. ఇక్కడ ఆంధ్రప్రాంతములో ఈ ఫలములు అత్యధికంగా లభ్యమవుతాయి.

ఉపయోగాలు

  • సీతాఫలం మంచి రుచికరమైన ఆహారం. వీనిలో కాల్షియమ్ సమృద్ధిగా ఉంటుంది.
  • దీనిలో విటమిన్ 'సి' సంవృద్దిగా దొరుకుతుంది.
  • ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలో కల పీచుపధార్ధం తోడ్పడుతుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=సీతాఫలం&oldid=574706" నుండి వెలికితీశారు