ఎడారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: lbe:Чул
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fiu-vro:Kõrbõ
పంక్తి 60: పంక్తి 60:
[[fa:بیابان]]
[[fa:بیابان]]
[[fi:Aavikko]]
[[fi:Aavikko]]
[[fiu-vro:Kõrbõ]]
[[fo:Oyðimørk]]
[[fo:Oyðimørk]]
[[fr:Désert]]
[[fr:Désert]]

11:56, 15 జనవరి 2011 నాటి కూర్పు

ఎడారిలో ఇసుక తిన్నెలు

ఎడారి అనగా ఎటువంటి వృక్షసంపదా, నీరు లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం. భూమిపై 1/3 వ వంతు వైశాల్యాన్ని ఎడారులే ఆక్రమించి ఉన్నాయి. కానీ ఎడారుల్లో అక్కడక్కడా కనిపించే ఒయాసిస్సు లు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది. కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు కూడా ఉన్నాయి.

అటకామా ఎడారి భూమిమీద అత్యంత తేమ రహిత ప్రదేశం. [1][2][3][4]. ఇసుక ఎడారుల్లో అన్నింటికన్నా పెద్దది ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి. మృత్తికా క్రమక్షయానికి లోనైన ఎడారుల్లోని కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి. దీర్ఘకాలికంగా అత్యధిక మైన పొడి వాతావరణం ఉండటం వలన ఇవి శిలాజాలను అలాగే నిల్వయుంచుకుంటాయి.

జీవజాలం

ఎడారులు జీవకోటి మనుగడకు అంతగా సహకరించవని పేరుంది. అయితే నిజానికి వీటిలో కూడా మనం చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు. ఇక్కడి జంతువులు పగటి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో దాక్కుంటాయి. కంగారూ ర్యాట్స్, కొయోట్, జాక్ ర్యాబిట్, వివిధ రకాలైన బల్లులు ఇందులో ముఖ్యమైనవి.

ముఖ్యమైన ఎడారులు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://ngm.nationalgeographic.com/ngm/0308/feature3/
  2. http://www.extremescience.com/DriestPlace.htm
  3. http://quest.nasa.gov/challenges/marsanalog/egypt/AtacamaAdAstra.pdf
  4. Boehm, Richard G. (2006). The World and Its People (2005 ed.). Columbus, Ohio: Glencoe. p. 276. ISBN 0-07-860977-1. {{cite book}}: Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)

మూస:Link FA మూస:Link FA మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=ఎడారి&oldid=575427" నుండి వెలికితీశారు