ఐస్‌లాండ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: si:අයිස්ලන්තය
చి యంత్రము మార్పులు చేస్తున్నది: sah:Исландия
పంక్తి 234: పంక్తి 234:
[[rw:Isilande]]
[[rw:Isilande]]
[[sa:आइसलैंड]]
[[sa:आइसलैंड]]
[[sah:Айсланд]]
[[sah:Исландия]]
[[sc:Islanda]]
[[sc:Islanda]]
[[scn:Islandia]]
[[scn:Islandia]]

07:16, 28 జనవరి 2011 నాటి కూర్పు

Lýðveldið Ísland
రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్
Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ యొక్క చిహ్నం
నినాదం
లేదు
జాతీయగీతం
Lofsöngur
ఐస్‌లాండ్ యొక్క స్థానం
ఐస్‌లాండ్ యొక్క స్థానం
Location of Iceland (orange) in Europe (white)
రాజధాని
అతి పెద్ద నగరం
Reykjavík
64°08′N 21°56′W / 64.133°N 21.933°W / 64.133; -21.933
అధికార భాషలు Icelandic (de facto)
జాతులు  93% Icelandic,
7.0% (see demographics)
ప్రజానామము Icelander, Icelandic
ప్రభుత్వం Parliamentary republic
 -  President Ólafur Ragnar Grímsson
 -  Prime Minister Jóhanna Sigurðardóttir
 -  Althing President Guðbjartur Hannesson
Independence from Denmark 
 -  Home rule 1 February 1904 
 -  Sovereignty 1 డిసెంబరు 1918 
 -  గణతంత్రం 17 జూన్ 1944 
 -  జలాలు (%) 2.7
జనాభా
 -  1 December 2008 అంచనా 319,7561 (172nd)
 -  December 1980 జన గణన 229,187 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $12.274 billion[1] (132nd)
 -  తలసరి $39,167[1] (5th)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $20.228 billion[1] (93rd)
 -  తలసరి $64,547[1] (4th)
జినీ? (2005) 25.0 2 (low) (4th)
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) Increase 0.968 (high) (1st)
కరెన్సీ Icelandic króna (ISK)
కాలాంశం GMT (UTC+0)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .is
కాలింగ్ కోడ్ +354
1 "Statistics Iceland:Key figures". www.statice.is. 1 October 2002.
2 "CIA - The World Factbook -- Field Listing - Distribution of family income - Gini index". United States Government. Retrieved 14 September 2008. {{cite web}}: Unknown parameter |dateformat= ignored (help)

ఐస్‌లాండ్ (ఆంగ్లం : The Republic of Iceland) అధికారిక నామం ది రిపబ్లిక్ ఆఫ్ ఐస్‌లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం లో గల ఒక ద్వీప దేశం.

ఈ దేశం యూరప్‌ ఖండంలోని ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో 10,03,000 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఒక చిన్న ద్వీపం. ఇప్పుడు (2009) దీని జనాభా 3,20,000 మంది.. దీని దేశ రాజధాని రిక్‌జావిక్‌. ఇక్కడ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సర్వసాధారణం. ప్రపంచంలో జరిగిన అగ్నిపర్వతాల పేలుళ్ళలో మూడోవంతు ఇక్కడే జరిగాయి. ఈ ద్వీపకల్పంలో ప్రధానంగా ఇసుక, పర్వతాలు, మంచు ఖండాలు ఉన్నాయి. భూగర్భ వేడి, నీటి నుండి విద్యుత్‌ను ప్రధానంగా ఉత్పత్తి చేస్తున్నారు. మంచు ఖండాల నుంచి వచ్చే నదులు కూడా నిత్యం ప్రవహిస్తాయి. ఇది ధనిక దేశం. అందరూ ధనికులే. ఈ దేశ వాసుల తలసరి ఆదాయం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఒకప్పుడు చేపలు పట్టడం ద్వారా 80 శాతం ఆదాయాన్ని సంపాదించేవారు. ఇప్పుడు ఇది 40 శాతానికి తగ్గింది. క్రమంగా ఇప్పుడు ఇతర పారిశ్రామికోత్పత్తులు కూడా కొనసాగుతున్నాయి.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "Iceland". International Monetary Fund. Retrieved 2008-10-09.

బయటి లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి