బంగారుపాప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
starring = [[ఎస్వీ.రంగారావు]],
[[కొంగర జగ్గయ్య]],
[[హేమలత]],
[[జమున]],
[[రమణారెడ్డి]]|
starring = [[ఎస్వీ.రంగారావు]],
[[కొంగర జగ్గయ్య]],
[[హేమలత]],
[[జమున]],
[[రమణారెడ్డి]]|
cinematography = [[బి.ఎన్.కొండారెడ్డి]]|
cinematography = [[బి.ఎన్.కొండారెడ్డి]]|
music = [[ఆదేపల్లి రామారావు]]|
music = [[అద్దేపల్లి రామారావు]]|
imdb_id=tt026629
imdb_id=tt026629

12:26, 9 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

బంగారుపాప
(1954 తెలుగు సినిమా)
దస్త్రం:Bangaru-paapa.jpg
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
రచన పాలగుమ్మి పద్మరాజు
తారాగణం ఎస్వీ.రంగారావు,
కొంగర జగ్గయ్య,
హేమలత,
జమున,
రమణారెడ్డి
సంగీతం అద్దేపల్లి రామారావు
సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు
ఛాయాగ్రహణం బి.ఎన్.కొండారెడ్డి
నిర్మాణ సంస్థ వాహిని పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కరడుగట్టిన కసాయి గుండెను సైతం కదలించి సున్నితంగా మార్చగల శక్తి పసితనపు అమాయకత్వానికుందని హృద్యంగా చెప్పిన చిత్రమది. జార్జ్ ఇలియట్ వ్రాసిన 'ది సైలాస్ మార్నర్' నవలను మన నేటివిటీకి తగ్గట్లు మలచి వెండితెర మీదకెక్కించి అంత అపురూపంగా మనకందించిన ఘనత బి.ఎన్.దే.

పద్మరాజు మాటలు, కృష్ణశాస్త్రి పాటలు, ఎస్వీఆర్ అసమాన నటనా చాతుర్యం, మేకప్ మాన్ అద్వితీయమైన పనితనం, అన్నిటినీ మించి బి.ఎన్. దర్శకత్వ ప్రతిభ దీనిని అపురూప కళాఖండంగా తీర్చిదిద్దాయి. ఎస్వీరంగారావు నటన ఈ చిత్రంలో శిఖరాగ్ర స్థాయినందుకుని ఆయనలోని నటనాప్రతిభను లోకానికి చాటిచెప్పింది. ఆయన కెరీర్ లోనే గాక యావద్భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నదగిన మాస్టర్ పీస్ 'బంగారుపాప'. మల్లీశ్వరి కంటే మిన్నగా, తాను తీసిన చిత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమమైనదిగా బి.ఎన్. భావించిందీ బంగారుపాపనే. బి.ఎన్.కు గురుతుల్యులైన దేవకీబోస్ బంగారుపాపను చూసి ముచ్చటపడి అదేసినిమాను బెంగాలీలో తీశారు.

ఐతే ఆయన అంత అపురూపంగా అద్భుతంగా తీర్చిదిద్దిన బంగారుపాప విజయవన్తము కాలెదు. .

పాటలు

1. యవ్వన మధువనిలొ పూవుల - సుశీల, ఎ.ఎమ్. రాజా
2. వెన్నెల వేళలు పోయినా ఏమున్నది - సుశీల
3. తాధిమి తకధిమి తోలుబొమ్మా (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి; గానం: మాధవపెద్ది సత్యం)
4. పండు వెన్నెల మనసునిండా వెన్నెల - సుశీల, ఎ.ఎమ్. రాజా
5. బ్రతుకు స్వప్నం కాదు - మాధవపెద్ది
6. ఏ కొర నోములు ఏమి నోచెనో - ?
7. ఘల్ ఘల్‌మని గజ్జలు మ్రోగ - పిఠాపురం
8. కనులకొకసారైన కనపడని నా - సుశీల
9. వెడలె ఈ రాజకుమారుడు - ఎ.ఎమ్. రాజ,సుశీల, మాధవపెద్ది బృందం

వనరులు