ఓం నమో శివరుద్రాయ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: '''ఓం నమో శివరుద్రాయ''' 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని ... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==పాట== |
==పాట== |
||
పల్లవి : |
|||
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ |
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ |
||
పంక్తి 9: | పంక్తి 11: | ||
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ |
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ |
||
చరణం 1 : |
|||
ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా |
|||
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా |
|||
ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా |
|||
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా |
|||
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా |
|||
లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ |
|||
ఏయ్ నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ |
|||
13:24, 23 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు
ఓం నమో శివరుద్రాయ 2010 సంవత్సరంలో విడుదలైన ఖలేజా చిత్రంలోని భక్తి గీతం.
పాట
పల్లవి :
ఓం నమో శివరుద్రాయ ఓం నమో శితికంఠాయ
ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిఠలాక్షాయ ఓం నమో భస్మాంగాయ
ఓం నమో హిమశైలా వరణాయ ప్రమధాయ ధిమిధిమి తాండవకేళీ లోలాయ
చరణం 1 :
ఏయ్... సూపులసుక్కానీ దారిగా చుక్కలతివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా ఏసెయ్ రా ఊరువాడా దండోరా
ఏ రంగులహంగుల పొడలేదురా ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నిలుపు మచ్చ సాచ్చిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీలా
లోకాలనేలేటోడు నీకు సాయం రాకపోడూ
ఏయ్ నీలోనె కొలువున్నోడు నిన్ను దాటి పోనెపోడూ