మూస:విశేష వ్యాసము1: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త విశేష వ్యాసము
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
<!-- Donot use any English words in this space -->
<!-- Donot use any English words in this space -->
[[Image:Allah-green.svg|right|120px]]
[[Image:Allah-green.svg|right|120px]]
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే '''రంజాన్''' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే '''రంజాన్''' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

తెలుగువారి మాదిరిగానే మహ్మదీయులు ' చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానన్ని అనుసరించే ముస్లిం క్యాలెండర్‍లో తొమ్మిదవ నెల ' రంజాన్' దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం 'దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '...[[రంజాన్|పూర్తివ్యాసం]]

15:26, 9 అక్టోబరు 2006 నాటి కూర్పు

పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.

తెలుగువారి మాదిరిగానే మహ్మదీయులు ' చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానన్ని అనుసరించే ముస్లిం క్యాలెండర్‍లో తొమ్మిదవ నెల ' రంజాన్' దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం 'దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '...పూర్తివ్యాసం