పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: es:Río Pennar
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: zh:本内尔河
పంక్తి 29: పంక్తి 29:
[[ro:Râul Penner]]
[[ro:Râul Penner]]
[[ru:Пеннар (река)]]
[[ru:Пеннар (река)]]
[[zh:本内尔河]]

01:40, 6 మార్చి 2011 నాటి కూర్పు

పెన్నా నది యొక్క ఉపగ్రహ చిత్రము

పెన్నా నది (ఉత్తర పినాకిని) కర్ణాటక రాష్ట్రములో కోలారు సమీపాన గల నందిదుర్గ కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి నంది శ్రేణుల గుండా 40 కి.మీ. ప్రవహించి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి నెల్లూరు కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో ఊటుకూరు దగ్గర బంగాళాఖాతం లో కలుస్తుంది.


పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు, చెయ్యేరు, బొగ్గేరు మరియు బిరపేరు. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది భారత దేశపు మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.

గండికోట వద్ద పెన్నానది
దస్త్రం:జొన్నవాడ.jpg
జొన్నవాడ వద్ద పెన్నానది

బయటి లింకులు