కానుపు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: ca:Part, ta:குழந்தை பிறப்பு మార్పులు చేస్తున్నది: ru:Роды у человека
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hi:प्रसूति(Childbirth)
పంక్తి 10: పంక్తి 10:


[[en:Childbirth]]
[[en:Childbirth]]
[[hi:प्रसूति(Childbirth)]]
[[ta:குழந்தை பிறப்பு]]
[[ta:குழந்தை பிறப்பு]]
[[br:Gwilioud]]
[[br:Gwilioud]]

07:55, 7 మార్చి 2011 నాటి కూర్పు

కానుపు లేదా కాన్పు లేదా పురుడు (Childbirth) అనగా మనుషులలో పెరిగిన శిశువును తల్లి గర్భాశయం నుండి బాహ్యప్రపంచంలోనికి తీసుకొని రావడం. ఇది సామాన్యంగా గర్భావధి కాలం (Gestation period) పూర్తయిన తర్వాత మొదలవుతుంది.

ఈ ప్రక్రియను మూడు స్టేజీలుగా విభజిస్తారు: గర్భాశయ గ్రీవం వెడల్పవడం, శిశువు క్రిందకు దిగి బయటకు రావడం మరియు జరాయువు బయటకు రావడం.[1]

మూలాలు

  1. The Columbia Encyclopedia, Sixth Edition. Copyright 2006 Columbia University Press
"https://te.wikipedia.org/w/index.php?title=కానుపు&oldid=588559" నుండి వెలికితీశారు