సప్తస్వరాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
వైజ్బాట్:యాంత్రిక పేజీ సృష్టి - append on bottom |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
{{సంఖ్యానుగుణ వ్యాసములు}} |
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}{{సినిమా| |
||
name = సప్తస్వరాలు | |
|||
director = [[ వేదాంతం రాఘవయ్య ]]| |
|||
year = 1969| |
|||
language = తెలుగు| |
|||
production_company = [[శ్రీ లక్ష్మీ నరసింహా ఫిల్మ్స్ ]]| |
|||
music = [[టి.వి.రాజు]]| |
|||
starring = [[కాంతారావు ]],<br>[[రాజశ్రీ]]| |
|||
}} |
03:15, 11 అక్టోబరు 2006 నాటి కూర్పు
శాస్త్రీయ సంగీతంలో సప్తస్వరాలు: స,రి,గ,మ,ప,ద,ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.
స = షడ్జమం (నెమలి క్రేంకారం)
రి = రిషభం (ఎద్దు రంకె)
గ = గాంధర్వం (మేక అరుపు)
మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
ప = పంచమం (కోయిల కూత)
ద = దైవతం (గుర్రం సకిలింత)
ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)
సప్తస్వరాలు (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేదాంతం రాఘవయ్య |
---|---|
తారాగణం | కాంతారావు , రాజశ్రీ |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ నరసింహా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |