సిర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: et:Veen
చి యంత్రము కలుపుతున్నది: bar:Vene; cosmetic changes
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[Image:Veincrosssection.స్వ్గ్|frame|సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి]]
[[దస్త్రం:Veincrosssection.స్వ్గ్|frame|సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి]]
'''సిర'''లు (Veins) శరీరంనుండి [[గుండె]]కు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.
'''సిర'''లు (Veins) శరీరంనుండి [[గుండె]]కు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు.
ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన [[రక్తం]] సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.
ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన [[రక్తం]] సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.


==సిరా వ్యవస్థ==
== సిరా వ్యవస్థ ==
సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.
సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.
===మహాసిరల వ్యవస్థ===
=== మహాసిరల వ్యవస్థ ===
దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.
దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.
* పూర్వ మహాసిరలు (Superior vena cava):
* పూర్వ మహాసిరలు (Superior vena cava):
పంక్తి 23: పంక్తి 23:
** ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):
** ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):


===కాలేయ నిర్వాహక వ్యవస్థ===
=== కాలేయ నిర్వాహక వ్యవస్థ ===
* ప్లీహ జఠర సిర:
* ప్లీహ జఠర సిర:
* ఆంత్రమూల సిర:
* ఆంత్రమూల సిర:
పంక్తి 29: పంక్తి 29:
* పర ఆంత్రయోజక సిర:
* పర ఆంత్రయోజక సిర:


===పుపుస వ్యవస్థ===
=== పుపుస వ్యవస్థ ===
* పుపుస సిరలు (Pulmonary veins):
* పుపుస సిరలు (Pulmonary veins):


పంక్తి 44: పంక్తి 44:
[[arc:ܘܪܝܕܐ]]
[[arc:ܘܪܝܕܐ]]
[[az:Vena]]
[[az:Vena]]
[[bar:Vene]]
[[bg:Вена]]
[[bg:Вена]]
[[bs:Vena]]
[[bs:Vena]]

07:29, 17 మార్చి 2011 నాటి కూర్పు

దస్త్రం:Veincrosssection.స్వ్గ్
సిరలలో రక్తం ఏకదిశలో ప్రవహించుటకు ఉపయోగపడే కవాటాలు ఈ బొమ్మలో చూపబడ్డాయి

సిరలు (Veins) శరీరంనుండి గుండెకు చెడు రక్తాన్ని తీసుకొని పోయే నాళాలు. ప్రస్తుత వైద్యవిధానంలో మనం చేస్తున్న రకరకాలైన పరీక్షలకు అవసరమైన రక్తం సిరలనుండే తీస్తారు. వివిధరకాలైన ద్రవాల్ని, మందుల్ని, అత్యవసర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇదేవిధంగా మనశరీరంలోనికి పంపుతారు. ఈ సిరలు చర్మం క్రిందుగా బయటికి పొంగి స్పష్టంగా కనిపించడమే దీనికి కారణము. దీనికి ముఖ్యంగా చేతులకు సంబంధించిన సిరల్ని వాడతారు.

సిరా వ్యవస్థ

సిరావ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు.

మహాసిరల వ్యవస్థ

దీనిలో మూడు మహాసిరలు ఉంటాయి.

  • పూర్వ మహాసిరలు (Superior vena cava):
    • వెలుపలి గళసిర (External jugular vein):
    • లోపలి గళసిర (Internal jugular vein):
    • అధో జత్రుకా సిర:
  • పర మహాసిర (Inferior Vena cava):
    • వెలుపలి కటిసిరలు:
    • లోపలి కటిసిరలు:
    • హైపోగాస్ట్రిక్ సిర (Hypograstric vein):
    • పుచ్ఛ సిర:
    • ఇలియోలంబార్ సిరలు (Ileolumbar veins):
    • బీజకోశ సిరలు:
    • వృక్క సిరలు (Renal veins):
    • కాలేయ సిరలు (Hepatic veins):
    • ఫ్రెనిక్ సిరలు (Phrenic veins):

కాలేయ నిర్వాహక వ్యవస్థ

  • ప్లీహ జఠర సిర:
  • ఆంత్రమూల సిర:
  • పూర్వ ఆంత్ర యోజక సిర:
  • పర ఆంత్రయోజక సిర:

పుపుస వ్యవస్థ

  • పుపుస సిరలు (Pulmonary veins):
"https://te.wikipedia.org/w/index.php?title=సిర&oldid=590739" నుండి వెలికితీశారు