పోర్చుగల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kbd:Португал
చి యంత్రము కలుపుతున్నది: srn:Portugesokondre
పంక్తి 101: పంక్తి 101:


[[వర్గం:ఐరోపా]]
[[వర్గం:ఐరోపా]]

[[kbd:Португал]]
[[ltg:Portugaleja]]


[[en:Portugal]]
[[en:Portugal]]
పంక్తి 194: పంక్తి 197:
[[kaa:Portugaliya]]
[[kaa:Portugaliya]]
[[kab:Portugal]]
[[kab:Portugal]]
[[kbd:Португал]]
[[kg:Mputulukesi]]
[[kg:Mputulukesi]]
[[kk:Португалия]]
[[kk:Португалия]]
పంక్తి 215: పంక్తి 217:
[[ln:Pulutugal]]
[[ln:Pulutugal]]
[[lt:Portugalija]]
[[lt:Portugalija]]
[[ltg:Portugaleja]]
[[lv:Portugāle]]
[[lv:Portugāle]]
[[mg:Pôrtogaly]]
[[mg:Pôrtogaly]]
పంక్తి 270: పంక్తి 271:
[[sq:Portugalia]]
[[sq:Portugalia]]
[[sr:Португал]]
[[sr:Португал]]
[[srn:Portugesokondre]]
[[ss:IPhuthukezi]]
[[ss:IPhuthukezi]]
[[st:Portugal]]
[[st:Portugal]]

00:05, 23 మార్చి 2011 నాటి కూర్పు

República Portuguesa
పోర్చుగీస్ రిపబ్లిక్
Flag of పోర్చుగల్ పోర్చుగల్ యొక్క చిహ్నం
జాతీయగీతం
"ఎ పోర్చుగీసా"
పోర్చుగల్ యొక్క స్థానం
పోర్చుగల్ యొక్క స్థానం
Location of  పోర్చుగల్  (green)

– on the European continent  (light green & dark grey)
– in the ఐరోపా సమాఖ్య  (light green)  —  [Legend]

రాజధాని
అతి పెద్ద నగరం
లిస్బన్5
38°46′N 9°11′W / 38.767°N 9.183°W / 38.767; -9.183
అధికార భాషలు పోర్చుగీస్1
గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలు మిరాండీస్
జాతులు  95.9% పోర్చుగీస్, 4.1% (బ్రెజీలియన్లు, కేప్‌వెర్డియన్లు, en:Ukrainians, అంగోలా, ఇతర మైనారిటీలు)
ప్రజానామము పోర్చుగీసు
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్6
 -  అధ్యక్షుడు అనిబాల్ కవాకో సిల్వా
 -  ప్రధానమంత్రి జోసె సోక్రటీస్
 -  అసెంబ్లీ అధ్యక్షుడు జైమా గామా
ఏర్పాటు Conventional date for Independence is 1139 
 -  స్థాపన 868 
 -  పునస్థాపన 1095 
 -  డీ ఫ్యాక్టో సార్వభౌమ 24 June 1128 
 -  సామ్రాజ్యం 25 జూలై 1139 
 -  Recognized 5 October 1143 
 -  Papal Recognition 1179 
Accession to
the
 European Union
1 జనవరి 1986
 -  జలాలు (%) 0.5
జనాభా
 -  2007 అంచనా 10,617,575 (77th)
 -  2001 జన గణన 10,355,824 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $230.834 billion[1] (43వది)
 -  తలసరి $21,778[1] (IMF) (34వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $223.447 billion[1] (30వది)
 -  తలసరి $21,081[1] (IMF) (31nd)
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) Decrease 0.897 (high) (29th)
కరెన్సీ యూరో ()² (EUR)
కాలాంశం WET³ (UTC0)
 -  వేసవి (DST) WEST (UTC+1)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .pt4
కాలింగ్ కోడ్ +351
1 మిరాండీస్, spoken in some villages of the municipality of Miranda do Douro, was officially recognized in 1999 (Lei n.° 7/99 de 29 de Janeiro), since then awarding an official right-of-use Mirandese to the linguistic minority it is concerned.[2] The Portuguese Sign Language is also recognized.
2 Before 1999: Portuguese escudo.
3 Azores: UTC-1; UTC in summer.
4 The .eu domain is also used, as it is shared with other European Union member states.
5 Coimbra was the capital of the country from 1139 to about 1260.
6 The present form of the Government was established by the Carnation Revolution of 25 April 1974, that ended the authoritarian regime of the Estado Novo.

పోర్చుగల్ (అధికార నామము పోర్చుగీస్ రిపబ్లిక్) ఐరోపాలోని ఐబీరియా ద్వీపకల్పంలోని ఒక దేశం. నైఋతి ఐరోపాలో ఉన్న పోర్చుగల్ అట్లాంటిక్ మహాసముద్రానికి తూర్పు, ఉత్తర దిశలలో, స్పెయిన్కు పశ్చిమ, దక్షిణ దిశలలో ఉంది. దీనికి లిస్బన్ రాజధాని.

పోర్చుగల్ ఒక అభివృద్ధి చెందిన దేశము. పోర్చుగల్ ఐక్య రాజ్య సమితి (1955 నుండి), ఐరొపా సమాఖ్య, నాటో మరియు ఓఈసీడీలలో సభ్యదేశంగా ఉంది.

15వ శతాబ్దంలో భారత దేశం చేరే నావిక మార్గాన్ని కనుక్కోవడంలో పోర్చుగల్ దేశస్థులు ముందున్నారు. ఆ దేశస్థుడైన వాస్కో డ గామా (Vasco da Gama) 1498లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కో డగామా బృందము మొట్టమొదట కాలికట్ లో కాలుమోపింది. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకొన్నారు. కొద్దికాలంలోనే, 1510లో అఫోన్సో డి ఆల్బుకరెక్ గోవాను స్వాధీనపరుచుకుని అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకొన్నాడు. 1531లో దమన్‌ను, ఆ తర్వాత దియును పోర్చుగీసువారు ఆక్రమించారు. 1539లో గుజరాతు సుల్తాను ద్వారా దమన్ అధికారికంగా పోర్చుగీసువారికి అప్పగింపబడింది. పోర్చుగీసువారు గోవాను స్వాధీనపరుచుకున్న 450 ఏండ్ల తరువాత, 1961లో డిసెంబరు 19న భారత ప్రభుత్వం గోవా, దమన్, దియులను తన అధీనంలోకి తీసుకొన్నది[3][4]. కానీ పోర్చుగల్ ప్రభుత్వం 1974 వరకు వీటిపై భారత దేశపు అధిపత్యాన్ని అంగీకరించలేదు. అలాగే దాద్రా నగరు హవేలీ కూడా 1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు పోర్చుగీస్ కాలనీగా ఉన్నది.

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "Report for Selected Countries and Subjects". Imf.org. Retrieved 2008-11-21.
  2. The Euromosaic study, Mirandese in Portugal, europa.eu - European Commission website, accessed January 2007.
  3. గోవా ప్రభుత్వ పాలిటెక్నిక్ కలాశాలలో గోవా స్వాతంత్ర్యం గురించి
  4. గోవా స్వాతంత్ర్యం పొందిన విధానం వివరిస్తున్న భారత్-రక్షక్‌లోని ఒక వ్యాసం.