పన్ను (ఆర్థిక వ్యవస్థ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: zh-min-nan:Cho͘-soè
చి యంత్రము కలుపుతున్నది: tl:Buwis
పంక్తి 92: పంక్తి 92:
[[sw:Kodi (ushuru)]]
[[sw:Kodi (ushuru)]]
[[th:ภาษีอากร]]
[[th:ภาษีอากร]]
[[tl:Buwis]]
[[tr:Vergi]]
[[tr:Vergi]]
[[uk:Податок]]
[[uk:Податок]]

03:13, 24 మార్చి 2011 నాటి కూర్పు

పన్ను (Tax) అనేది ఆర్థిక వ్యవస్థ లో భాగం. ఈ పన్నులు ఒక వ్యక్తికి లేదా సంస్థలపై వారు నివసించే ప్రభుత్వం రాజ్యాంగ పరంగా విధించేవిగా ఉంటాయి. భారతదేశంలో కొన్ని పన్నులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది.

పన్నులలో రకాలు

వన్నులు స్థూలంగా రెండు రకాలు: ప్రత్యక్ష పన్నులు మరియు పరోక్ష పన్నులు.

ప్రత్యక్ష పన్నులు

వ్యక్తులు మరియు సంస్థలపై నేరుగా విధించే పన్నులని ప్రత్యక్ష పన్నులని ఉంటారు. ఉదాహరణకి, ఆదాయపు పన్ను.

పరోక్ష పన్నులు

పన్ను చెల్లించాల్సిన వారి వద్ద నుండి కాకుండా మూడోపక్షం నుండి వసూలు చేస్తే వాటిని పరోక్ష పన్నులు అంటారు. అయితే, మూడోపక్షం వారికి చెల్లించే విలువలో పన్ను కూడా కలిసివుంటుంది. ఆ కలిసి ఉన్న పన్నుని మూడోపక్షం వారు ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఉదాహరణకి, అమ్మకపు పన్ను.

మూస:Link FA