ఫిరదౌసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sh:Firdusi
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: tg:Фирдавсӣ
పంక్తి 79: పంక్తి 79:
[[sv:Firdausi]]
[[sv:Firdausi]]
[[sw:Firdusi]]
[[sw:Firdusi]]
[[tg:Абулқосими Фирдавсӣ]]
[[tg:Фирдавсӣ]]
[[tl:Ferdowsi]]
[[tl:Ferdowsi]]
[[tr:Firdevsî]]
[[tr:Firdevsî]]

22:07, 13 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

ఫిరదౌసిగా పిలవబడే హకీం అబుల్-ఖాసిం ఫిర్దౌసీ తూసీ (9351020) అత్యంత గౌరవనీయమైన పర్షియన్ కవి. ఈయన పర్షియా (ఇరాన్) జాతీయ ఇతిహాసమైన షానామా అను మహ గ్రంధాన్ని రచించాడు.

షానామా ఇరాన్ రాజుల మరియూ రాజ్యాల చరిత్రను వివరించే గ్రంధము. ఈయన జీవితాంతం శ్రమించి రాసిన గ్రంధమునకు సుల్తాను మాట తప్పి బంగారు నాణెములకు బదులు వెండి నాణెములను ఇచ్చెను. అతను వెండి నాణెములను స్వీకరించలేదు . సుల్తాను తప్పిదము తెలుసుకొని బంగారు నాణెములను పంపేటప్పటికి ఆ దిగులుతో మరణించిన ఫిరదౌసి శవము వేరొక ద్వారము గుండా బయటికి వచ్చెను. కానీ సుల్తాను అతని మరణానంతరము తన తప్పును తెలుసుకొని ఫిరదౌసి జ్ఞాపక చిహ్నముగా ఒక కట్టడమును కట్టించెను.

ఈ కథను ఎంతో హృద్యంగా గుర్రం జాషువా తెలుగు వారికి పరిచయం చేసాడు. ఇందులొనీ ప్రతి పద్యం ఒక ముత్యం.

అడవిలో వెల్లే బాటసారులను ఒక ఎండుటకు కూడా భయపెడ్తుంది, అనే పద్యం ...నాటి పాంథులనదేమో అదరి బెదరించె నొక ఎండుటాకు కూడా ఇలా ప్రతీ పద్యం ఎంతో బావుంటుంది.


సుల్తాను మాట తప్పినప్పుడు చెప్పిన పద్యం

అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి
నీచే పూజితుందైనచో అల్లకున్ సుఖమే...


వంటి పద్యాలు ఫిరదౌసి మనో భావలను పాతఠకుల మనొ ఫలకం మీద నిలచి పోయేల చేస్తాయి.

ఫిరదౌసి సమాధి

చివరగా ఫిరదౌసి మసీదు గోడలపై రాసిన పద్యం జాషువా పదాలలో

ముత్యముల కిక్కయైన సముద్రమునను
పెక్కుమారులు మునకలు వేసినాడ
భాగ్యహీణుడ ముత్యమ్ము వదడయనైతి
వనధి నను మ్రింగ నోరు విచ్చినది తుదకు
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిరదౌసి&oldid=597418" నుండి వెలికితీశారు