కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67: పంక్తి 67:
===నిర్మాతగా===
===నిర్మాతగా===
*[[సప్తస్వరాలు (సినిమా)|సప్తస్వరాలు]] (1969)
*[[సప్తస్వరాలు (సినిమా)|సప్తస్వరాలు]] (1969)
*[[గుండెలు తీసిన మొనగాడు]]
*[[స్వాతి చినుకులు]]


==మూలాలు==
==మూలాలు==

10:18, 14 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (కాంతారావు) (నవంబర్ 16, 1923 - మార్చి 22, 2009) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. కాంతారావు నల్గొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు[1]. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు [2]. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400పైగా చిత్రాలలో నటించాడు.

చిత్ర సమాహారం

నటుడిగా

నిర్మాతగా

మూలాలు

  1. http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009

బయటి లింకులు