కాంతా రావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400పైగా చిత్రాలలో నటించాడు.
'''తాడేపల్లి లక్ష్మీ కాంతారావు''' ('''కాంతారావు''') ([[నవంబర్ 16]], [[1923]] - [[మార్చి 22]], [[2009]]) ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నటుడు. కాంతారావు [[నల్గొండ]] జిల్లా [[కోదాడ]] మండలం [[గుడిబండ (కోదాడ మండలం)|గుడిబండ]] గ్రామములో జన్మించాడు<ref>http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html</ref>. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు [[నిర్దోషి]] చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు <ref>ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009</ref>. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వము [[2000]]లో [[రఘుపతి వెంకయ్య అవార్డు]] ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400పైగా చిత్రాలలో నటించాడు.రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు.దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు,నాగేస్వరరావు లు రెండు కళ్ళైతే , వాటిమధ్య తిలకంవంటివారు కాంతారావు".


==చిత్ర సమాహారం==
==చిత్ర సమాహారం==

10:23, 14 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

తాడేపల్లి లక్ష్మీ కాంతారావు (కాంతారావు) (నవంబర్ 16, 1923 - మార్చి 22, 2009) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. కాంతారావు నల్గొండ జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామములో జన్మించాడు[1]. తెలుగు సినిమా రంగములో అనేక సాంఘిక, జానపద మరియు పౌరాణిక పాత్రలు ధరించిన కాంతారావు నిర్దోషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు [2]. ఈయన సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇతను మొత్తం 400పైగా చిత్రాలలో నటించాడు.రామారావు, నాగేశ్వరరావు లకు సమకాలికులుగా కొన్ని సందర్బాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు.దాసరి నారాయణరావు మాటల్లో "తెలుగు చలనచిత్రసీమకు రామారావు,నాగేస్వరరావు లు రెండు కళ్ళైతే , వాటిమధ్య తిలకంవంటివారు కాంతారావు".

చిత్ర సమాహారం

నటుడిగా

నిర్మాతగా

మూలాలు

  1. http://ntippi.tripod.com/tollywood/legends/kantharao.html
  2. ఈనాడు దినపత్రిక, తేది 23-03-2009

బయటి లింకులు