మజ్జిగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:آبدوغ |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hu:Író (tejtermék) |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
[[gd:Blàthach]] |
[[gd:Blàthach]] |
||
[[he:חובצה]] |
[[he:חובצה]] |
||
[[hu:Író (tejtermék)]] |
|||
[[is:Áfir]] |
[[is:Áfir]] |
||
[[it:Latticello]] |
[[it:Latticello]] |
18:26, 14 ఏప్రిల్ 2011 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం చల్ల లేదా మజ్జిగ (Butter milk). దీనిని వెన్నతోను, వెన్న తొలగించిన తర్వాత చాలా రకాలుగా ఉపయోగించుతారు.
ఉపయోగాలు
- మజ్జిక ఉప్మా: నీరుకు బదులు మజ్జిక వేసి తయారుచేసిన ఉప్మా.
- మజ్జికను వేసవికాలంలో దాహాన్ని తీర్చే చక్కని పానీయంగా ఉపయోగిస్తారు. దీనిలో కొంచెం కరివేపాకు, అల్లం, పచ్చి మిరపకాయలు వేసి కొంతసేపుంచితే ఇంకా రుచిగా ఉంటుంది. కొంతమంది చలివేంద్రంలో నీటితో సహా మజ్జిగను కూడా ఎండలో తిరుగుతున్నవారికి పంచుతారు.
- మజ్జిగను వేడి అన్నంలో వేసుకొని భోజనంలో చివరగా తింటారు.
- మజ్జిగలో పోపువేసి చారు లేదా రసము తయారుచేస్తారు.