అలివేణీ ఆణిముత్యమా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 84: పంక్తి 84:
అలివేణీ ఆణిముత్యమా....
అలివేణీ ఆణిముత్యమా....

==వివరణ==
--------------------------------------

వివరణ:-
.............................
ఓ ఆణిముత్యమంటి అలివేణి... నీ కంట నీరు కూడ ఓ ముత్యమే....అవి ఆనంద బాష్పములొ, లేక వేడి నిట్టూర్పులో, ...చిన్న ఎండ ఉన్నప్పుడు పడే చినుకులులా....ఈ ఆనంద సమయంలో కూడా ఆ కన్నీరు ఎందుకు అని ప్రియుడు, ప్రేయసి పక్కన ఉన్నప్పుడు చెప్పే మాటలని కవి ఊహించి రాసినటువంటి పాట..

20:38, 20 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

అలివేణీ ఆణిముత్యమా ఒక తెలుగు పాట. ఇది ముద్ద మందారం (1981) సినిమాలోనిది.

ఈ పాటకి శ్రీ రమేష్ నాయుడు గారు సంగీతం ఆందించగా, వేటూరి సుందరరామ్మూర్తి గారి కలం నుండీ జాలువారిన ఒక ఆణి ముత్యం. దీనిని శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్. జానకి గారు ఆలపించారు. ఈ పాటలో ప్రదీప్ మరియు పూర్ణిమ నటించారు.

పాట

అతడు :

అలివేణీ ఆణిముత్యమా......

నీ క0ట నీటి ముత్యమా...

ఆవిరి చిగురో ... ఇది ఊపిరి కబురో.....

స్వాతి వాన లేత ఎ0డలో.....

జాలినవ్వు జాజి ద0డలో....

ఆమె :

అలివేణీ ఆణిముత్యమా....

నా పరువాల ప్రాణముత్యమా......

జాబిలి చలువో...ఇది వెన్నెల కొలువో.....

స్వాతి వాన లేత ఎ0డలో....జాజిమల్లి పూలగుండెలో...

అతడు : అలివేణీ ఆణిముత్యమా

చరణం 1:

కుదురైన బొమ్మకి, కులుకు మల్లెరెమ్మకి .....

కుదురైన బొమ్మకి, కులుకు మల్లెరెమ్మకి .....

నుదుట ముద్దు పెట్టనా...... బొట్టుగా.....

వద్దంటే ఓట్టు గా!

అందాల అమ్మకి, కుందనాల కొమ్మకి.....

అందాల అమ్మకి, కుందనాల కొమ్మకి.....

అడుగుమడుగులొత్తనా...మెత్తగా

అవునంటే తప్పుగా!

అలివేణీ ఆణిముత్యమా....

నా పరువాల ప్రాణముత్యమా......

చరణం: 2 :

పొగడ లేని ప్రేమకి, పొన్న చెట్టు నీడకి....

పొగడ లేని ప్రేమకి, పొన్న చెట్టు నీడకి....

పొగడ దండలల్లుకోనా...పూజగా

పులకింతలా..పూజగా!

తొలిజన్మల నోముకి...దొరనవ్వుల సామికి

తొలిజన్మల నోముకి...దొరనవ్వుల సామికి

చెలిమై నేనుండిపోనా... చల్లగా

మరుమల్లెలు చల్లగా!

అలివేణీ ఆణిముత్యమా....

నీ క0ట నీటి ముత్యమా...ఆఆ..ఆఆ...

జాబిలి కలువో...ఇది వెన్నెల కొలువో.....

స్వాతి వాన లేత ఎ0డలో....జాజిమల్లి పూలగుండెలో...

అలివేణీ ఆణిముత్యమా....

అలివేణీ ఆణిముత్యమా....

వివరణ

బయటి లింకులు