మనసున మనసై: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''.... అను ఈ పాట [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమా లోనిది.
'''మనసున మనసై బ్రతుకున బ్రతుకై'''.... అను ఈ పాట [[డాక్టర్ చక్రవర్తి]] (1964) సినిమా లోనిది.


ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారు సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి]] మరియు [[జగ్గయ్య]] లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.
ఈ పాటకి శ్రీ [[సాలూరు రాజేశ్వరరావు]] గారు సంగీతం అందించగా....[[శ్రీ శ్రీ]] గారి సాహిత్యానికి [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి]] మరియు [[జగ్గయ్య]] లు నటించారు. ఈ సన్నివేశం [[నాగార్జున సాగర్]] నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.


==పాట==
==పాట==

13:40, 21 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

మనసున మనసై బ్రతుకున బ్రతుకై.... అను ఈ పాట డాక్టర్ చక్రవర్తి (1964) సినిమా లోనిది.

ఈ పాటకి శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా....శ్రీ శ్రీ గారి సాహిత్యానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం తీడైతే వెలువడిన అద్భుతమైన ఆణిముత్యం. ఈ పాట కోసం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి మరియు జగ్గయ్య లు నటించారు. ఈ సన్నివేశం నాగార్జున సాగర్ నిర్మాణానికి ముందు అక్కడి లేక్ వ్యూ అతిథిగృహపు ఉద్యానవనంలో చిత్రీకరించిబడినది.

పాట

పల్లవి :

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 1

ఆశలు తీరని ఆవేశములో...ఆశయాలలో....ఆవేదనలో...

చీకటి మూసిన ఏకాంతములో.....

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 2

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు....నీ కోసమే కన్నీరు నించుటకు

నేనున్నానని నిండుగ పలికే

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము


చరణం: 3

చెలిమియె కరువై.. వలపే అరుదై

చెదిరిన హృదయమే శిలయై పోగా...

నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే...

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము.


మనసున మనసై .....బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే బాగ్యము....అదే స్వర్గము

బయటి లింకులు