చిరుధాన్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 15: పంక్తి 15:
| publisher=Food and Agriculture Organization of the United Nations
| publisher=Food and Agriculture Organization of the United Nations
| isbn=92-5-103861-9
| isbn=92-5-103861-9
}}</ref> are.: బ్రాకెట్ నందు ఆంగ్ల అనువాదము ఇవ్వబడినది.
}}</ref> are.:
# [[జొన్నలు]] (''Sorghum'' spp.)
# [[జొన్నలు]] (Sorghum)
# [[సజ్జలు]] (''Pennisetum glaucum'')
# [[సజ్జలు]] (Pearl millet)
# [[కొఱ్ఱలు]] (''Setaria italica'')
# [[కొఱ్ఱలు]] (Setaria italica)
# [[వరిగెలు]] (Proso millet)
# [[వరిగెలు]] వీటిని ఆంగ్లం నందు '''common millet''', '''broom corn millet''', '''hog millet''' or '''white millet''' అని కూడా అంటారు. (''Panicum miliaceum'')
# [[రాగులు]] (''Eleusine coracana'')
# [[రాగులు]] ('Finger millet)

ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:
ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:
# [[వరిగెలు]]

# వరకు
* [[Barnyard millet]] (''Echinochloa'' spp.)
# కులై
* [[Paspalum scrobiculatum|Kodo millet]] (''Paspalum scrobiculatum'')
# కుసుములు
* [[Little millet]] (''Panicum sumatrense'')
* Guinea millet (''Brachiaria deflexa'' = ''Urochloa deflexa'')
* Browntop millet (''Urochloa ramosa'' = ''Brachiaria ramosa'' = ''Panicum ramosum'')
*[[Teff]] (''Eragrostis tef'')
*[[fonio]] (''Digitaria exilis'')
*[[Job's Tears]] (''Coix lacrima-jobi'').


==చిరుధాన్యాల ఉపయోగాలు==
==చిరుధాన్యాల ఉపయోగాలు==

03:45, 25 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

Pearl millet in the field

చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు (Millets) ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఆహారం కోసం మరియు పశుగ్రాసం కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు ఆహారపు అవసరాల్ని తీరుస్తాయి.


చిరుధాన్యాలలో రకాలు

Ripe head of proso millet

చిరుధాన్యాలలో చాలా జాతుల మొక్కలు పోయేసి (Poaceae) కుటుంబంలో ముఖ్యంగా పానికోయిడే(Panicoideae) ఉపకుటుంబంలో ఉన్నవి.

వీనిలో ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ననుసరించి ముఖ్యమైన జాతులు[1] are.: బ్రాకెట్ నందు ఆంగ్ల అనువాదము ఇవ్వబడినది.

  1. జొన్నలు (Sorghum)
  2. సజ్జలు (Pearl millet)
  3. కొఱ్ఱలు (Setaria italica)
  4. వరిగెలు (Proso millet)
  5. రాగులు ('Finger millet)

ఇతర తక్కువ ప్రాముఖ్యత కలిగిన చిరుధాన్యాలు:

  1. వరిగెలు
  2. వరకు
  3. కులై
  4. కుసుములు

చిరుధాన్యాల ఉపయోగాలు

Millet beer in Cameroon

చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమం లో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు ఎడారి ప్రాంతం నందు ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశము నందు జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు ఈనాటికీ వాడుకలో కలవు. ఆఫ్రికా ఖండం నందు కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం.

ఈజిప్ట్ నందు, గ్రీస్ నందు క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మద్యమును తయారుచేసారు. చీనా, జపాన్, ఇండొనేషియా లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.

ఈ ధాన్యాలను ప్రాంత ఆహార అలవాట్లను బట్టి జావ కానూ, రొట్టె గానూ, లేదా సంకటి గానూ వాడెదరు. ఈ ధాన్యాల గడ్ది పసుగ్రాసంగా పనికి వచ్చును. నవీనకాలం నందు త్రణధాన్యాల వాడుక తగ్గిననూ ప్రస్తుతకాలంలో వీటి వాడుక పెరుగుచున్నది.

millet

పోషక విలువలు

చిరుధాన్యాలు పోషకవిలువలలో దాదాపు గోధుమలతో సరితూగును. మా0సక్రుత్తులు దాదాపు 10% బరువును కలిగివుంటాయి. విటమిన్ బి12, బి17, బి6, కూడా ఎక్కువ శాతం వుంటాయి. ఎక్కువ పీచుపదార్ధాలు కలుగివుంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. ఇంకా చిరుధాన్యాలు పిల్లలకు, వ్రుద్దులకు కావలసిన పోషకాలు ఎక్కువగా వుండుటచేత భారతదేశంలో వీటివాడుక ఎక్కువ.

మూలాలు

  1. "Annex II: Relative importance of millet species, 1992-94". The World Sorghum and Millet Economies: Facts, Trends and Outlook. Food and Agriculture Organization of the United Nations. 1996. ISBN 92-5-103861-9.
  • Crawford, Gary W. Paleoethnobotany of the Kameda Peninsula. Museum of Anthropology, University of Michigan, Ann Arbor, 1983.
  • Crawford, Gary W. Prehistoric Plant Domestication in East Asia. In The Origins of Agriculture: An International Perspective, edited by C.W. Cowan and P.J. Watson, pp. 117-132. Smithsonian Institution Press, Washington, 1992.
  • Crawford, Gary W. and Gyoung-Ah Lee. Agricultural Origins in the Korean Peninsula. Antiquity 77(295):87-95, 2003.

బయటి లింకులు