చక్రధారి (1977 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:


}}
}}
==చిత్రకథ==
భక్త కుంభార కన్నడ చిత్రానికి ఇది తెలుగు రూపం.డాక్టర్ రాజకుమార్ ధరించిన పాత్రను అక్కినేని పోషించారు.కన్నడం లో సంగీత దర్శకత్వం వహించిన జి.కె.వెంకటేష్ తెలుగులోనూ సంగీత సారధ్యంవహించారు.పాటల బాణీలు కూడా కొన్ని అవే ఉన్నాయి.
==పాటలు==
==పాటలు==
విఠలా విఠలా పాండురంగ విఠలా-జి ఆనంద్ (చిత్రం లో బాలసుబ్రహ్మణ్యం)
విఠలా విఠలా పాండురంగ విఠలా-జి ఆనంద్ (చిత్రం లో బాలసుబ్రహ్మణ్యం)

06:07, 28 ఏప్రిల్ 2011 నాటి కూర్పు

చక్రధారి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
జయప్రద,
సంగీతం జి.కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ లక్ష్మీ ఫిలిం కంబైన్స్
భాష తెలుగు

చిత్రకథ

భక్త కుంభార కన్నడ చిత్రానికి ఇది తెలుగు రూపం.డాక్టర్ రాజకుమార్ ధరించిన పాత్రను అక్కినేని పోషించారు.కన్నడం లో సంగీత దర్శకత్వం వహించిన జి.కె.వెంకటేష్ తెలుగులోనూ సంగీత సారధ్యంవహించారు.పాటల బాణీలు కూడా కొన్ని అవే ఉన్నాయి.

పాటలు

విఠలా విఠలా పాండురంగ విఠలా-జి ఆనంద్ (చిత్రం లో బాలసుబ్రహ్మణ్యం) నువ్వెవరయ్యా,నేనెవరయ్యా నువ్వూ నేనూ ఒకటేనయ్యా-రామకృష్ణ ఎక్కడున్నావూ ప్రభూ ఎక్కడున్నావూ-రామకృష్ణ నాలో ఏవేవో ఊహలూ-సుశీల,జానకి హరినామమే మధురం -రామకృష్ణ నేడే కనుగొంటిని హరిని కనుగొంటిని-రామకృష్ణ