హలాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: eu:Halal
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:حلال (محصولات غذایی)
పంక్తి 39: పంక్తి 39:
[[es:Halal]]
[[es:Halal]]
[[eu:Halal]]
[[eu:Halal]]
[[fa:حلال (محصولات غذایی)]]
[[fi:Halal]]
[[fi:Halal]]
[[fr:Halal]]
[[fr:Halal]]

12:05, 2 మే 2011 నాటి కూర్పు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

హలాల్ (ఆంగ్లం : Halal) (అరబ్బీ : حلال ), అరబ్బీ మూలం, అర్థం : అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు.[1] ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా. [2]. హలాల్ కు వ్యతిరేక పదం హరామ్ అర్థం : నిషేధింపబడినది, అధర్మమైనది మరియు అనైతికమైనది.

సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచం లో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్(జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము.

దస్త్రం:Baozi-Halal-label-2570.jpg
"ఫ్రోజెన్ ఆహార పదార్థాల" కొరకు, చైనా లో విడుదల చేయబడిన హలాల్ సర్టిఫికేట్.


ఇవీ చూడండి

మూలాలు

  1. Dorothy Minkus-McKenna. "the Pursuit of Halal". Progressive Grocer; Dec 1, 2007; 86, 17;
  2. Marketing of Halal Products: The Way Forward by Dr. Saad Al-Harran & Patrick Low, Halal Journal Mar 03, 2008

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=హలాల్&oldid=600962" నుండి వెలికితీశారు