దొరలు దొంగలు (1976 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:
production_company = [[సుందరం మూవీస్]]|
production_company = [[సుందరం మూవీస్]]|
}}
}}
==చిత్రకథ==
ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదేకావచ్చు.గీతరచయిత మల్లెమాలగా చక్కటిపాటలు ఆయన ఈచిత్రంలో అందించారు.రామకృష్ణ,రంగనాథ్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ(ద్విపాత్రాభినయం) వంటి తారలతో ,బాగా ఖర్చు పెట్టి నిర్మించారు.రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు,రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి,యువరాణిని ప్రేమించే ఒకరాజు,యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి,ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది.ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.
==పాటలు==
==పాటలు==
#చెప్పలనుకున్నాను చెప్పలేక పోతున్నాను
#చెప్పలనుకున్నాను చెప్పలేక పోతున్నాను

12:48, 6 మే 2011 నాటి కూర్పు

దొరలు దొంగలు
(1976 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ సుందరం మూవీస్
భాష తెలుగు

చిత్రకథ

ఎమ్.ఎస్.రెడ్డి నిర్మించిన ఏకైక జానపద చిత్రం ఇదేకావచ్చు.గీతరచయిత మల్లెమాలగా చక్కటిపాటలు ఆయన ఈచిత్రంలో అందించారు.రామకృష్ణ,రంగనాథ్,శ్రీధర్,చంద్రమోహన్,వాణిశ్రీ(ద్విపాత్రాభినయం) వంటి తారలతో ,బాగా ఖర్చు పెట్టి నిర్మించారు.రాబిన్ హుడ్ వంటి కథానాయకుడు,రాజుగారి పేరుతో అరాచకాలు చేసే సైన్యాధికారి,యువరాణిని ప్రేమించే ఒకరాజు,యువరాణి పోలికలతో వుండే ఒక చాకలి,ఆమెను యువరాణి బదులుగా కూర్చొపెట్టటం వంటి మలుపులతో అచ్చమయిన జానపద చిత్రం లా సాగుతుంది.ఆక్షన్ చిత్రాల దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ దీనికి దర్శకుడు.

పాటలు

  1. చెప్పలనుకున్నాను చెప్పలేక పోతున్నాను
  2. మందార మకరందమూ
  3. ఓలమ్మోఓరయ్యో ..ఇయ్యాల మనకంతా పండగా ,ఏటికి నీరొచ్చింది దండిగా-సుశీల
  4. దొరలెవరో దొంగలేవరో తేల్చికుంటాను,తెలియకపోతే ప్రాణాలిచ్చీ తెలుసుకుంటాను-బాలసుబ్రహ్మణ్యం
  5. ఏనాడు అనుకోనిది ఈనాడు నాదైనది-బాలు,సుశీల