రావి నది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: uk:Раві
చి యంత్రము కలుపుతున్నది: sa:इरावती మార్పులు చేస్తున్నది: pnb:دریاۓ راوی
పంక్తి 29: పంక్తి 29:
[[pa:ਰਾਵੀ]]
[[pa:ਰਾਵੀ]]
[[pl:Ravi]]
[[pl:Ravi]]
[[pnb:دریائے حب]]
[[pnb:دریاۓ راوی]]
[[pt:Rio Ravi]]
[[pt:Rio Ravi]]
[[ru:Рави (река)]]
[[ru:Рави (река)]]
[[sa:इरावती]]
[[simple:Ravi River]]
[[simple:Ravi River]]
[[sv:Ravi]]
[[sv:Ravi]]

04:41, 7 మే 2011 నాటి కూర్పు

రావి నది : (ఆంగ్లం : Ravi River) (సంస్కృతం : रवि , పంజాబీ భాష : ਰਾਵੀ , ఉర్దూ -راوی ) ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో ఉద్భవించిన నదులలో ఒకటైన రావి నది (Ravi River} సట్లెజ్ నదికి ఉపనది. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో జన్మించిన రావి నది పంచనదుల భూమిగా పేరుపొందిన పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ సరిహద్దుకు ఇవతల చీనాబ్ నదిలో సంగమిస్తుంది. ఈ నది యొక్క మొత్తం పొడవు 720 కిలోమీటర్లు. సింధూ నదీ జలా ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని భారతదేశం, పాకిస్తాన్ లకు కేటాయించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=రావి_నది&oldid=602034" నుండి వెలికితీశారు