ఇబ్న్ కసీర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.1) (యంత్రము కలుపుతున్నది: pnb:ابن کثیر
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hu:Ibn Kaszír
పంక్తి 55: పంక్తి 55:
[[fa:اسماعیل بن کثیر]]
[[fa:اسماعیل بن کثیر]]
[[fr:Ibn Kathir]]
[[fr:Ibn Kathir]]
[[hu:Ibn Kaszír]]
[[id:Ismail bin Katsir]]
[[id:Ismail bin Katsir]]
[[ko:이븐 카티르]]
[[ko:이븐 카티르]]

15:14, 8 మే 2011 నాటి కూర్పు

సిరియాకు చెందిన పండితుడు
మధ్యయుగం
సిరియా
పేరు: ఇబ్న్ కసీర్
జననం: 1301
మరణం: 1373
సిద్ధాంతం / సంప్రదాయం: షాఫయీ

ఇస్మాయీల్ ఇబ్న్ కసీర్ (ఆంగ్లము : Ismail ibn Kathir) (అరబ్బీ : ابن كثير ), ఒక ముస్లిం పండితుడు మరియు ఖురాన్ గురించిన, ప్రసిద్ధి చెందిన వ్యాఖ్యాత

జీవిత చరిత్ర

ఇతని పూర్తిపేరు అబూ అల్-ఫిదా, ఇమాముద్దీన్ ఇస్మాయీల్ బిన్ ఉమర్ బిన్ కసీర్ అల్-ఖురాషి అల్-బుస్రవి. సిరియా, బుస్రా నగరంలో 1301 లో జన్మించాడు. (బుస్రా లో జన్మించాడు కావున 'బుస్రవీ' అంటారు). డమాస్కస్ లోని ప్రఖ్యాత పండితుడైన షేక్-ఉల్-ఇస్లాం ఇబ్న్ తైమియ్యా మరియు సిరియాకు చెందిన అబూ అల్-హజ్జాజ్ అల్ మిజ్జీ, ల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన అభ్యాసం పూర్తయి 1341 లో అధికారిక నియామకం గావింపబడ్డాడు. ఇంకనూ అనేక చోట్ల పండితుడిగా నియమింపబడ్డాడు, ఆఖరున డమాస్కస్ లోని మహా మస్జిద్ నందు జూన్/జూలై 1366 లో నియమింపబడ్డాడు. ఇబ్న్ కసీర్ తన ప్రఖ్యాత రచన "ఖురాన్ పై వ్యాఖ్యానాలు" వ్రాశాడు, దీన్కి తఫ్సీర్ ఇబ్న్ కసీర్ అని పేరు పెట్టాడు. ఈ తఫ్సీర్ (హదీసుల తోనూ) ముహమ్మద్ ప్రవక్త ఉపదేశాలనూ, సహాబాల వ్యాఖ్యానాలను కలిగివున్నది. ఇస్లామీయ ప్రపంచం లో ఈ ఇబ్న్ కసీర్ ఎంతో ప్రాముఖ్యతనూ, ప్రాశస్తాన్నీ కలిగివున్నది.

ఇబ్న్ కసీర్ ను ఖాదీ అని, ఇస్లామీయ చరిత్ర తెలిసిన ఘనుడనీ పేర్కొంటారు. ఇతను ముఫస్సిర్ (తఫ్సీర్ ను వ్రాసేవాడు) గా ప్రసిద్ధి. ఇతను 'తబక్ఖాత్-ఎ-షాఫయీ' నూ రచించాడు. ఇతను షాఫయీ పాఠశాల అవలంబీకుడు. ఇతను, తన జీవిత రెండో దశలో 'గ్రుడ్డి'వాడై పోయాడు. అహ్మద్ ఇబ్న్ హంబల్ యొక్క ముస్నద్ ను, దీర్ఘకాలంగా రేయింబవళ్ళూ వ్రాస్తూ, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇబ్న్ కసీర్ ఫిబ్రవరీ 1373, డెమాస్కస్ లో మరణించాడు.

రచనలు

  • తఫ్సీర్ ఇబ్న్ కసీర్
  • అల్ బిదాయాహ్ వల్ నిహాయా (ఆరంభం మరియు అంతము) లేదా "తారీఖ్ ఇబ్న్ కసీర్". లభ్యమయ్యే చోటు wikisource
  • అల్-సీరా అల్-నబవియ్యా
  • తబఖాత్ అష్-షాఫియా
  • ఖియామహ్ (ఖయామత్ సూచనలు)
  • పాపములు వాటి శిక్షలు

బయటి లింకులు